దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
'''ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే'''
</poem>
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడునుపెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందునుసృజించు కొందును. సత్పురుషులను పరిరక్షించుటకునుపరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకునుసుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
 
[[భగవద్గీత]] నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన [[శ్రీ మహా విష్ణువు]] అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: [[వ్యాసుడు]]). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: [[తిరుపతి]] [[వేంకటేశ్వరుడు]]).
"https://te.wikipedia.org/wiki/దశావతారములు" నుండి వెలికితీశారు