రం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ
విస్తరణ
పంక్తి 5:
 
వెస్ట్ ఇండీస్, మారిటైంస్ మరియు న్యూ ఫౌండ్ ల్యాండ్ వంటి ప్రదేశాల చరిత్రను రం ప్రభావితం చేసినది. నీరు లేదా బీరు తో కలిపిన రం (దీనినే గ్రాగ్ అని అంటారు) రాయల్ నేవీ (యునైటెడ్ కింగ్డం నావల్ ఫోర్స్) తో, అక్కడి సముద్రపు దొంగలతో సంబంధం కలిగి ఉన్నది. [[ఆఫ్రికా]], [[ఐరోపా]] మరియు [[అమెరికా]]ల మధ్య జరిగిన [[త్రికోణ వర్తకం]] పై రం ప్రాముఖ్యత కలిగి ఉన్నది. వ్యవస్థీకృత నేరాలకు, [[అమెరికా విప్లవం]], [[ఆస్ట్రేలియా విప్లవం]] లకు కారణభూతమైనది.
 
రం వివిధ శ్రేణులలో తయారు చేయబడుతుంది. తక్కువ శక్తి గల తేలికపాటి (Light) రం లు [[కాక్ టెయిల్]] లలో వినియోగించబడగా, శక్తివంతమైన గోల్డెన్/డార్క్ రం లు యథాతథంగా సేవించటానికి, వంటకాలలో వినియోగించటానికి ఉత్పత్తి చేయబడిననూ, ప్రస్తుత కాలంలో ఇతరాలతో మిళితం చేసి సేవిస్తున్నారు. యథాతథంగా/కేవలం ఐసు ముక్కలతో సేవించటానికి ప్రీమియం రం కూడా ఉత్పత్తి చేయబడుతుంది.
 
{{మూస:మత్తు పానీయాలు}}
"https://te.wikipedia.org/wiki/రం" నుండి వెలికితీశారు