కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
ప్రస్తుతం ఈ రైలు హౌరా-చెన్నై రైలు మార్గంలో చెన్నై మైలు తరువాత అతి ముఖ్యమైన రైలుగా కొనియాడబడుతున్నది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మరియు ఇతత సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ ల వలె అతి వేగంగా ప్రయాణిస్తున్న రైలు.
==మార్గం==
ఈ రైలు చెన్నై మరియు విజయవాడల మధ్య ఆగకుండా ప్రయాణిస్తుంది. 12842 సంఖ్య గల రైలు ఒంగోలు వద్ద పాంట్రీ కారణంగా ఆగుతుంది. కనుక ఒంగోలు వాణిజ్యపరమైన స్టాపు. మొత్తం 432 కి.మీ దురాన్ని 6 గంటలలో చేరుతుంది. తరువాత విశాఖపట్నం వరకు ఒక్క రాజండ్రి వద్ద మాత్రమే అగుతుంది. ఈ రైలు విజయవాడ మరియు విశాఖపట్నం మద్య వేగం తగ్గుతుంది. 6 గంటల 25 నిమిషాల వ్యవధి తీసుకుంటుంది. ఈ వేగం రత్నాచల్/ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ల మాదిరిగా ఉంటుంది. ఈ మార్గంలో ఒకే ఆపుదల ఉందడం వలన ఈ రైలుకు ప్రాముఖ్యత ఉన్నది. యితర స్టాపులు బ్రహ్మపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ మొదలైనవి. పూర్వపు రోజుల కన్నా ఈ రైలు వేగం క్రమంగా తగ్గినది. ప్రయోగాత్మకంగా యితర స్టాపులను నిర్ణయించారు. అవి జైపూర్ కిన్‌ఝర్ రోడ్, ఒడిశా, తాడేపల్లి గూడెం, ఏలూరు .
==కోచ్ల కుర్పు ==
 
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"
|-