కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
|}
ఈ రైలులో 12 స్లీపర్స్, 6 ఎ.సి కోచ్లు (1AC, 2AC, 3AC), 1 పాంట్రీ కార్, 3 జనరల్ సిటింగ్ మరియు 2 ఎస్.ఎల్.ఆర్ భోగీలు ఉంటాయి. ఈ రైలు తన రాక్లను [[హౌరా చెన్నై మైలు]] తో 2008 సంవత్సరం నుండి పంపకం చేసుకుంటుంది. ఈ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 24 భోగీలను కలిగి కార్నరింగ్ భ్రేక్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది.
 
==వంతెనలు==
ఈ నది భారతదేశంలో ముఖ్యమైన నదుల గుండా పోతుంది.
 
* విజయవాడ లోని కృష్ణానది - వేగం: 110 కి.మీ/గం
* రాజండ్రిలోని గొదావరి : 2.74 కి.మీ, వేగం 110కి.మీ/గం.
* కటక్ లోని మహానది : 2.1 కి.మీ - వేగం 110కి.మీ/గం.
* కటక్ లోని కాంత్‌జోరీ : 110కి.మీ/గం.
* కటక్ సమీపంలో కుయాఖై 110కి.మీ/గం.
* బాలాసోర్ కు దగ్గరలో సువర్నరేఖ నది : 110కి.మీ/గం.
* బ్రాహ్మణి నది 110కి.మీ/గం.
* చిలక సరస్సు : 110కి.మీ/గం.
* ఎన్నోర్ చెన్నై వద్ద సే బ్యాక్ వాటర్ 50కి.మీ/గం.
* నెల్లురు దగ్గరలోని పెన్నానది 110కి.మీ/గం.
* బాగ్నాన్ సమీపంలో దామోదర్ నది. 70కి.మీ/గం.
* మాచెర్ల వద్ద రూప్ నారాయణ 70కి.మీ/గం.
 
==మూలాలు==
{{Reflist}}
 
==బయటి లింకులు==
*{{cite web|url=http://www.indianrail.gov.in|title=Welcome to Indian Railway Passenger reservation Enquiry|publisher=indianrail.gov.in|accessdate=2014-05-30}}