మాధవరం (తాడేపల్లిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== ముఖ్య వృత్తులు ==
మాధవరం గ్రామ ప్రజలుకు మిలిటరీ తరవాత [[వ్యవసాయం]] ముఖ్య వృత్తి. [[వరి]], [[చెరకు]] ముఖ్య పంటలు.
 
== విద్య కేంద్రాలు ==
మాధవర గ్రామం లో ఒక ప్రాధమిక పాఠశాలా, ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటుగా ఒక మిషనరీ కాన్వెంట్ మరియు ఒక ప్రైవేటు స్కూల్ కూడా ఉన్నాయి.