సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
==మొదటి సైకిలు కర్మాగారం==
ఎర్నస్ట్ మికాక్స్ అనే ఫ్రాన్స్ దేశీయుడు మొదటి సైకిలు కర్మాగారాన్ని నెలకొల్పి ఫిషర్ నమూనా ప్రకారం సైకిళ్ళను తయారుచేశాడు. ఇంగ్లండు లో కూడా ఇలాంటివి తయారయ్యాయి. వీటిలో వెనక చక్రం కాస్త చిన్నదిగా ఉండేది. 1870 ప్రాంతంలో ఈ నమూనా బహుళ ప్రజాదరణ పొందింది. రాను రాను క్రీడాకారులకు దీనిపట్ల మోజు పెరిగింది. వాహన వేగం ముందు చక్రం తిరగటం పై ఆధారపడటం వల్ల దాని పరిమాణాన్ని ఎక్కువ చేసి, వెనుక చక్రం పరిమాణాన్ని బాగా తగ్గించారు. ఈ వాహనాన్ని ఎక్కడం, దిగడం ఒక సర్కస్ లాగా ఉండేది. ఇలా ఉన్నప్పటికీ ఈ వాహనాలు మంచి వేగంతో పోగలుగుతుండేవి.
[[File:YSR State arch museum - Early 20th Century Bicycle.JPG|thumb|right|ఆధునిక సైకిలుకు మొదటి రూపము. వై.ఎస్.ఆర్. స్టేట్ మూజియంలోని చిత్రము]]
 
==వేగంగా పోయే సైకిలు==
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు