మీనా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. జన్మతః [[మళయాళం|మలయాళీ]] అయినా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ [[కన్నూరు]] జిల్లా లోని [[తాలిపరంబ]]కు చెందిన వాడు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగాఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
 
 
మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కధానాయికగాకథానాయికగా యెదిగినదియెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాలలోసినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]] లో కూడా విడుదలై మంచి ఆదరణ పొదడముపొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉన్నది. మీనా దాదాపు అన్ని దక్షినదక్షిణ భారత భాషా సినిమాలలోసినిమాల్లో నటించినదినటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినది.
 
== మీనా నటించిన తెలుగు సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/మీనా" నుండి వెలికితీశారు