Dvratnam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • మీకేమైనా సందేహాలు ఉంటే {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (మీసాల బ్రాకెట్లతో సహా) మీ ప్రశ్నతోపాటు కలిపి వ్రాయండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • మళ్ళీ మళ్ళీ తెలుగు వికీపీడియాలో కలుద్దాం. వైజాసత్య 09:43, 28 ఆగష్టు 2007 (UTC)

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వెయ్యి స్థంభాల గుడి ఒకసారి గమనించండి. టైపింగ్ సహాయానికి వికీపీడియా:టైపింగు సహాయం చూడండి--మాటలబాబు 10:45, 16 సెప్టెంబర్ 2007 (UTC)

తెవికీకి స్వాగతం మార్చు

రత్నంగారూ, మీరు వికీ విధానాలు, సింటాక్స్ బాగా పరిచయమున్న వారిలాగా ఉన్నారే? ఆంగ్ల వికీలో పనిచేశారా? తెవికీ మీలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది. --వైజాసత్య 14:41, 16 సెప్టెంబర్ 2007 (UTC)

ఆంగ్ల వికీ నుండి వ్యాసాలు మార్చు

Dvratnamగారు, ఇలా ఆంటున్నానని అన్యదా భావించకండి. అంగ్ల వికీ నుండి వ్యాసాలను ఇక్కడ తెచ్చిన తరువాత అనువదించేబదులుగా, ముందే అనువదించి ఆ తరువాత ఇక్కడ చేర్చండి. ఇది తెలుగు వికీపీడియా కాబట్టి అన్ని వ్యాసాలూ తెలుగులోనే ఉండాలనే చర్చ ఒకసారి జరిగింది. ఎక్కువమంది సభ్యులు ఆంగ్లవ్యాసాలు తెలుగు వికీపీడియాలో ఉండకూడదనే అభిప్రాయపడ్డారు. మీరు వ్యాసాలను సృష్టించేటప్పుడు, అందులో ఓ 5-6 వాక్యాల ఉపోత్ఘాన్ని తెలుగులో రాయండి. ఆ తరువాత వాటిని మెళ్ళగా అభివృద్ధిపరచవచ్చు. ఆంగ్ల వ్యాసాలకంటే చిన్నచిన్న వ్యాసాలు నయం. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:09, 18 సెప్టెంబర్ 2007 (UTC)

రత్నం గారూ, అనేక సార్లు ఈ విషయంపై చర్చ జరిగింది. ఇటీవలి జరిగిన ఈ చర్చ చూడండి వికీపీడియా:రచ్చబండ (అనువాదాలు)#పెరిగిపోతున్న అనువాదాలు. నేనూ కొత్తలో వచ్చినప్పుడు ఇలానే ఆంగ్లవికీనుండి అతికించాను. ఎవరో ఒక అజ్ఞాత సభ్యుడు మందలించేదాక ఆపలేదు. అప్పుడు అతికించిన వ్యాసాలు రెండేళ్ళైనా అనువాదం కాక అలాగే ఉన్నాయి. మహానుభావుడు కాసుబాబు చాలా సమయం వెచ్చించి ఒక సగం మాత్రం అనువదించారు, శేషభాగన్ని ఇటీవలే స్వయంగా తుడిచివేశాను. అలా అతికించడానికి వ్యక్తిగతంగా నేను పుర్తిగా వ్యతిరేకం కాకపోయినా.. ఒకసమయంలో ఒక వ్యాసాన్ని తెచ్చుకొని అనువదించి ఆ తరువాతది తెచ్చుకుంటే సభ్యులపై ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. అనువదించవలసిన వ్యాసాలు ఇంకా 90కి పైగా ఉన్నాయి ముందు వాటిపని పడదాం ఏమంటారు? --వైజాసత్య 09:56, 18 సెప్టెంబర్ 2007 (UTC)

వైరస్ మీద చాలా చక్కటి వ్యాసము అందిస్తున్నారు. కొనసాగించండి. ధన్యవాదాలు--మాటలబాబు 09:25, 19 సెప్టెంబర్ 2007 (UTC)

అవును వైరస్ వ్యాసం బాగా వస్తుంది. అలాగే కొనసాగించండి. --వైజాసత్య 12:47, 19 సెప్టెంబర్ 2007 (UTC)

వర్గం, క్రమము మార్చు

చాలా థాంక్సండి. కాని నిన్న రాత్రి నాకొక చిన్న అనుమానం వచ్చింది ఆర్డర్ అంటే వర్గం కాదేమో క్రమము అయిఉండవచ్చని. మిగతా పేజీల్లో కూడా ఆర్డర్ ని వర్గంగానే రాశారు. ఇది తప్పేమోనని నా అనుమానం. వర్గీకరణలో ఉండే వివిధ ర్యాంకులకు కచ్చితమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుంటే బాగుంటందేమోనని నా ఉద్దేశ్యము. --Dvratnam 05:08, 20 సెప్టెంబర్ 2007 (UTC)

నాకు తెలిసి ఆర్డరును వర్గం అంటారని గుర్తుంది. నేను తప్పై ఉండవచ్చు (పక్కవాళ్ళు చదువుతుంటె యాధృఛ్ఛికంగా బుర్రలోకి వెళ్ళిందే) ఒకసారి తెలుగు పాఠ్యపుస్తకాలు తిరగేసి చూస్తా. ఇంకో విషయం కొత్త చర్చలు, పాతచర్చలపై రాయకండి. ఈ చర్చలు భవిష్యత్తులో రెఫరెన్సుగా ఉపయోగపడతాయి :-) --వైజాసత్య 05:25, 20 సెప్టెంబర్ 2007 (UTC)

మూసలు మార్చు

మూసలు బాగా తయారుచేస్తున్నారు. మీ కృషి అభినందనీయం --వైజాసత్య 19:05, 10 అక్టోబర్ 2007 (UTC)
థాంక్స్ వైజాసత్య గారు!!! దేవెర 04:29, 11 అక్టోబర్ 2007 (UTC)

మూస:Rounded tableను చూసినప్పుడు నేను మొదట ఫైరుఫాక్సుకు మాత్రమే పరిమితమని అనుకున్నాను. కానీ లోపట కోడ్ చూసిన తరువాత రెండిటిలోనూ ఒకేలా కనపడుతుందని అర్థంచేసుకున్నాను. చాలా బాగా తయారుచేసారు మూసను. ఆంగ్లవికీలో ఇటువంటి rounded corners అక్కడక్కడా కనిపించినా, అవన్నీ ఫైరుఫాక్సుకే పరిమితం. అన్ని బ్రవుజర్లలో కనిపించేటట్లు తయారుచేయడం, అదీ బొమ్మలను ఉపయోగించకుండా, ఇదే మొదటి సారి నేను చూడటం... నేను ఆ ముసలో "align" అనే ఇంకో పారామీటరు కూడా చేర్చాను, ఒకసారి పరిశీలించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:02, 25 అక్టోబర్ 2007 (UTC)

ఓరుగల్లు మార్చు

రత్నం గారు, మీరు మొదలుపెట్టిన ఓరుగల్లు కోట వ్యాసాన్ని విస్తరిస్తున్నాను. కోటమధ్యలోఉన్న గుడి స్వయంభుశివాలయం. భూదేవి అలయము కాదు. మీవద్దనున్న సమాచారము కూడ పెట్టండి. వ్యాసాన్ని చక్కగా పూర్తిచేద్దాం.Kumarrao 10:36, 26 జూన్ 2008 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:58, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply