నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
===శ్రీ పృధ్వీశ్వరస్వామివారి ఆలయం===
#కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్థంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
#ఈ అలయంలో, 2014,[[అక్టోబరు]]-25, [[కార్తీకమాసం]], విదియ, [[శనివారం]] ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించినారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చినాడు. [4]
#ఈ ఆలయానికి రాముడుపాలెం గ్రామములో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. []
 
===శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
పాటలీవనంలో కొలువైయున్న ఈ ఆలయంలో భక్తులు, 2014,అక్టోబరు-27, నాగులచవితి మరియూ కార్తీకసోమవారం సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి తమ మొక్కుబడులు తీర్చాలంటూ పాటలీవృక్షాలకు తమ మొక్కుబడులు కట్టినారు. [5]