నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
 
===శ్రీ రామాలయం===
పాతనడకుదురు గ్రామంలో రు. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ రజక రామాలయంలో, 2o15-[[మార్చ్]]-28వ తేదీ,[[శనివారం]], [[శ్రీరామనవమి]] రోజున విగ్రహ ప్రతిష్ఠా మహొత్సవం వైభవంగా నిర్వహించినారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఐదుగురు దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం చేయించినారు. భక్తులకు పానకం, వడపప్పు అందించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. [7]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
వరి ప్రదాన పంట