రాయనపాడు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాయనపాడు రైల్వే స్టేషను విజయవాడకు చెందిన శివారు రాయనపాడు వద్ద ఉన్న స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 14 కిలోమీటర్ల (8.7 మైళ్ళ) దూరంలో ఉంది. <ref name=station>{{cite web|title=Overview of Rayanapadu Station|url=http://indiarailinfo.com/station/map/1875 |publisher=indiarailinfo|accessdate=19 October 2014}}</ref>
రాయనపాడు రైల్వే స్టేషను (Rayanapadu railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో రాయనపాడు నందు పనిచేస్తుంది. రాయనపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మరియు ఢిల్లీ-చెన్నై రైలు మార్గము మీద ఉన్నది. కాజీపేట-విజయవాడ మధ్యన నడుస్తున్న రైళ్లు .చాలా భాగం రాయనపాడు రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తాయి.
 
== ఇవి కూడా చూడండి ==