1,054
దిద్దుబాట్లు
Nrgullapalli (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png▼
|
|state_name = [[తెలంగాణ]]
|population_total=95394▼
|skyline =
|skyline_caption =
|latd =
|longd =
|area_total = 16.10
|area_total_cite = <ref name="civicbody">{{cite web|title=Urban Local Body Information|url=http://www.dtcp.telangana.gov.in/ULBs-List-68.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Telangana|accessdate=28 June 2016}}</ref>
|population_total_cite = <ref>{{cite web|url=http://www.citypopulation.de/php/india-telangana.php|title=Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts|publisher=}}</ref>
|population_as_of = 2011
|official_languages = [[తెలుగు]]
|civic_agency = ఇల్లందు [[పురపాలక సంఘము]]
|area_telephone =
|postal_code =
|website =
|footnotes =
}}
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
== గణాంకాలు==
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417
== ప్రభుత్వం మరియు రాజకీయాలు ==
''' పౌర పరిపాలన '''
జమ్మికుంట [[పురపాలక సంఘము]] 1986 లో స్థాపించిబడింది. ఇది 24 వార్డులు కలిగి ఉన్న ఒక ''మూడవ గ్రేడ్'' [[పురపాలక సంఘము]]. ఈ పట్టణ అధికార పరిధి {{Convert|10.09|km2|mi2|abbr=on}}.<ref name = "civicbody" />
==విద్యా సంస్థలు==
* ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
*ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1991 లో ప్రారంభమైంది.
==శాసనసభ నియోజకవర్గం==
|
దిద్దుబాట్లు