ఛాయరాజ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
==రచనలు==
===ముద్రిత రచనలు===

'''లోతు గుండెలు'''

లేని నన్ను గురించిన
ఆలోచన నీకెందుకు
నీ జ్ఞాపకంలో నా ఆశయాన్ని కొనసాగించేటందుకు

కానరాని నాకోసం
కలగనడం నీకెందుకు
నీ రూపంలో నా ఆకాంక్షను నెరవేర్చేటందుకు

నేనెందుకు లేనో
ఆ ఆవేదన నీకెందుకు
నీ కందిన నా హృదయాన్ని పదిమందికీ పంచేందుకు

లేని నువ్వు నా కోసం
విలపించుట నీకెందుకు
మన ఉనికి లేమి సారాంశం అందరికీ తెలిపేందుకు

ఇద్దరమూ లేనినాడు
మనను వెతికెవారెందుకు
మిగిలిన శిల్పాన్ని చెక్కి ముందు తరానికందించేందుకు

(ముందూ వెనుకా "పోతున్నప్పు"డల్లా ఒకరు మరొకరితో మాట్లాడుకుంటున్నారు)

..................................................................ఛాయరాజ్

* శ్రీకాకుళ కావ్యం (1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
* గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995<ref>[http://www.amazon.com/Gumma-Konda-kavyam-Chayaraj/dp/8185682119 గుమ్మ కావ్యం]</ref>
Line 72 ⟶ 80:
* గున్నమ్మ (దీర్ఘ కవిత)
* టి.ఎన్.కావ్యం( దీర్ఘ కవిత)

==అవార్డులు==
* ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు (2000 సంవత్సరం)
"https://te.wikipedia.org/wiki/ఛాయరాజ్" నుండి వెలికితీశారు