దేవులపల్లి సోదరకవులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
# నయనోల్లాసము
# యతిరాజవిజయము
==అవధానాలు==
ఈ సోదరులు ఇద్దరూ కలిసి పిఠాపురంలో ఒక శతావధానము, మద్రాసులో ఒక అష్టావధానము, మైలపూరులో ఒక అష్టావధానము, పిఠాపురంలో ఎడ్వర్డ్ ప్రభువు పట్టాభిషేక మహోత్సవంలో ఒక అష్టావధానము, రెవిన్యూ అధికారి జె.అన్డూ ఎదుట ఒక అష్టావధానము, విద్యాధికారి ఎ.ఎల్.విలియం ఎదుట ఒక అష్టావధానము మొత్తం 6 అవధానాలు మాత్రం ప్రదర్శించారు. వీరి అవధానాలలో చతురంగము, సమస్య, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, నిర్ధిష్టాక్షరి, ఉద్దిష్టాక్షరి, ఆశుధార, పుష్పగణనము, సంగీతము నందు రాగముల గుర్తింపు, వర్ణన మొదలైన అంశాలు ఉండేవి.
 
వీరు పూరించిన కొన్ని అవధాన సమస్యలు:
 
==మూలాలు==