రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
===గూడవల్లిగారి ‘ఇల్లాలు’ ===
గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ఇల్లాలు’ చిత్రంలో నేనుఈవిద నటించానునటించింది. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్ళతో విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ నన్నుఈవిడను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగుపాటలు పాడగలదా? అని అనుమానం వ్యక్తం చేసేవారు. నేనుఈమె తెలుగు అమ్మాయినని, చక్కటి పాటలు పాడగలననీ తెలిశాక, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారు[[సాలూరి పిలిచిరాజేశ్వరరావు]]గారు నాతోపిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో ఆయన, నేనుఈవిడ ఎవరిపాట వారు పాడుకుని జతగా నటించాంనటించారు. ఆయనతో నటించడం తల్చుకుంటే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. బసవరాజు అప్పారావుగారు పాటలు రాశారు. ఇందులో ఉమామహేశ్వరరావు, కాంచనమాల హీరోహీరోయిన్హీరోహీరోయిన్లు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .లు.
 
===ద్విభాషాచిత్రం భక్తతుకారాం===
కోయంబత్తూరు సెంట్రల్‌ స్టూడియోస్‌ వారు తెలుగు, తమిళభాషల్లో ‘భక్తతుకారాం’ నిర్మించారు. ఈ చిత్రానికి ఆరుగురు దర్శకులు! ఒకరితరువాత ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆరో ఆయన పూర్తిచేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్‌ తమిళంలోనూ, సిఎ్‌సఆర్‌ ఆంజనేయులు గారు తెలుగులోనూ తుకారాం పాత్రలు ధరించారు. జిజియాబాయి పాత్రలో సురభి కమలాబాయి, నేను తుకారాం కూతురుగా చేశాం. రెండు భాషల్లోనూ 1941-42లో ఒకేసారి విడుదలై విజయవంతంగా ఆడాయి. నేను ఈ రెండు చిత్రాల్లో పాటలు పాడాను<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..