రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
===నిజంగా తాగి నటిస్తున్నారేమో! ===
ఇప్పటి చిత్రాల గురించి ఈవిడ అభిప్రాయం ఈ క్రింది విధముగా ఉన్నది......
 
ఇప్పటి చిత్రాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పేర్లే డబుల్‌ మీనింగ్స్‌తో వస్తున్నాయి. భాష కూడా అంతే! డైలాగ్స్‌ సంగతి సరేసరి. ‘ఓవర్‌ యాక్షన్‌’ ఎక్కువైంది. హాస్యం అపహాస్యం పాలవుతోంది. వేషధారణ దిగజారింది. హింసనే ఎక్స్‌పోజ్‌ చేస్తున్న ఈ చిత్రాల వల్ల లేతవయసు పిల్లలు చెడిపోతున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు. మద్యం తాగే సన్నివేశాల్లో నిజంగా తాగి నటిస్తున్నారేమో? అనిపిస్తోంది. కనుక తీవ్రమైన మార్పులు రావాలి. యువతకు, పిల్లలకు తోడ్పడే చిత్రాలు నిర్మించాలి. నటులు కూడా కథ చూసుకుని నటించాలి<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..