బాలిస్టిక్ క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

"Ballistic missile" పేజీని అనువదించి సృష్టించారు
 
+లింకులు, వర్గం
పంక్తి 2:
3. 120 సెకండ్ల తరువాత, మోడవ దశ మోటారు (''C'') మండుతుంది. రెండొ దశ విడిపోతుంది. 4. 180 సెకండ్ల తరువాత, మోడవ దశ థ్రస్టరు ఆగిపోయి పోస్ట్ బూస్ట్ వాహనం (''D'') రాకెట్ నుండి విడిపోతుంది. 5. పోస్ట్ బూస్ట్ వాహనం తబ్నను తాను మలచుకుంటూ పునఃప్రవేశ వాహనాన్ని (RV) మోహరిస్తుంది.
6. RV, చాఫ్ మోహరించబడింది  7. RV (ఆయుధం సచేతనమైంది), చాఫ్ విపరీతమైన వేగంతో వాతావరణ ప్రవేశం చేస్తాయి. 8. అణ్వాయుధాలు పేలుతాయి.]]
బాలిస్టిక్ క్షిపణి అనేది బాలిస్టిక్ పథంలో ప్రయాణించి ముందుగా నిర్దేశించిన స్థలంలో ఒకటిగాని అంతకంటే ఎక్కువగానీ వార్‌హెడ్‌లను వెయ్యగల [[క్షిపణి]]. బాలిస్టిక్ క్షిపణికి దాని  ప్రయాణంలో కొంత భాగం మాత్రమే దిశానిర్దేశం ఉంటుంది. (అసలు దిశానిర్దేశం లేనే లేని బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటిని రాకెట్లు అనొచ్చు). క్షిపణి మార్గంలో చాలా భాగం చోదక శక్తి ఉండదు. ఆ సమయంలో గురుత్వాకర్షణ, గాలి నిరోధాల నియంత్రణలో ఇది ప్రయాణిస్తుంది. సుదూర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి నిట్టనిలువుగా పైకి లేచి, Thisసబ్-ఆర్బిటాల్ contrastsపథంలో to a cruise missile, which is aerodynamically guided in powered flightప్రయాణిస్తుంది. Longప్రయాణంలో rangeచాలా intercontinentalభాగం ballisticవాతావరణం missilesబయటే (ICBM) are launched at a steep, sub-orbital flight trajectory and spend most of their flight out of the atmosphereజరుగుతుంది. Shorterతక్కువ rangeపరిధి ballisticబాలిస్టిక్ missilesక్షిపణులు stay withinవాతావరణాన్ని the [[భూమి వాతావరణం|Earth's atmosphere]]వీడిపోవు.
 
== చరిత్ర ==
చిరకాలంగా రాకెట్లను ఆయుధాలుగా వాడుతున్నారు. 1930, 40 ల్లో నాజీలు[[నాజీయిజం|నాజీ]]<nowiki/>లు A-4,<ref>{{Cite book|title=V-2 Ballistic Missile 1942–52|last=Zaloga|first=Steven|publisher=Osprey Publishing|year=2003|isbn=978-1-84176-541-9|location=Reading|page=3}}</ref> అనే తొలి బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసారు. V-2 రాకెట్ అని పిలవబడిన ఈ క్షిపణిని వెర్నర్ వాన్ బ్రాన్ పర్యవేక్షణలో తయారైంది. 1942 అక్టోబరు 3 న V-2 మొదటి పరీక్ష జరిగింది. 1944 సెప్టెంబరు 6 న [[పారిస్|పారిస్‌పై]] తొలి దాడి చెసింది. రెందు రోజుల తరవాత లండన్ పై దాడి చేసింది. 1945 మేలో రెండొ ప్రపంచ యుద్ధం  ముగిసే సరికి  3,000 పైచిలుకు V-2 లను ప్రయోగించారు. R-7 సెమ్యోర్కా మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
 
30 కి పైగా దేశాలు బాలిస్టిక్ క్షిపణులను మోహరించాయి.అభివృద్ధి జరుగుతూనే ఉంది. 2007 లో దాదాపు 100 క్షిపణి పరీక్షలు (అమెరికా పరీక్షలు కలపకుండా) జరిగాయి. వీటిలో ఎక్కువగా [[చైనా]], [[ఇరాన్]], రష్యాలు చేసినవే. <sup class="noprint Inline-Template Template-Fact" style="white-space:nowrap;">&#x5B;''<span title="Dead link removed (July 2010)">citation needed</span>''&#x5D;</sup> 2017 కల్లనాటికి తమ ఖండాంతర బాలిస్టిక్క్షిబాలిస్టిక్ పణులక్షిపణుల సంఖ్యను చెరి 1550 కి తగ్గించుకోవాలని [[రష్యా]] అమెరికాలు[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లు 2010 లో ఒప్పందానికి వచ్చాయి.<ref>http://www.state.gov/documents/organization/140035.pdf</ref>
R-7 సెమ్యోర్కా మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
 
30 కి పైగా దేశాలు బాలిస్టిక్ క్షిపణులను మోహరించాయి.అభివృద్ధి జరుగుతూనే ఉంది. 2007 లో దాదాపు 100 క్షిపణి పరీక్షలు (అమెరికా పరీక్షలు కలపకుండా) జరిగాయి. వీటిలో ఎక్కువగా చైనా, ఇరాన్, రష్యాలు చేసినవే. <sup class="noprint Inline-Template Template-Fact" style="white-space:nowrap;">&#x5B;''<span title="Dead link removed (July 2010)">citation needed</span>''&#x5D;</sup> 2017 కల్ల తమ ఖండాంతర బాలిస్టిక్క్షి పణుల సంఖ్యను చెరి 1550 కి తగ్గించుకోవాలని రష్యా అమెరికాలు 2010 లో ఒప్పందానికి వచ్చాయి.<ref>http://www.state.gov/documents/organization/140035.pdf</ref>
[[దస్త్రం:Minuteman_III_diagram.png|thumb|Side view of Minuteman-III ICBM]]
 
== ప్రయాణం ==
ఖండాంతర క్షిపణి పథం మూడు భాగాలుగా ఉంటుంది: చోదిత ప్రయాణం; స్వేచ్ఛా ప్రయాణం (మొత్తం ప్రయాణ సమయంలో ఇదే అత్యధిక భాగం); పునఃప్రవేశం (క్షిపణి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం) తక్కువ దూర పరిధి కలిగిన క్షిపణులకు మొదటి రెండు దశలు మాత్రమే ఉంటాయి. అవి వాతావరణాన్ని వీడవు.
 
బాలిస్టిక్ కషిపణులను స్థిర లాంచర్లు లేదా మొబైల్ లాంచర్ల నుండి ప్రయోగించవచ్చు. మొబైల్ లాంచర్లలో వాహనాలు, [[విమానం|విమానాలు]], [[ఓడ|ఓడలు]], [[జలాంతర్గామి|జలాంతర్గాములూ]] ఉంటాయి. చోదిత ప్రయాణ దశ కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిముషాల దాకా ఉంటుంది. దానిలో ఒకటి కంటె ఎక్కువ దశలు ఉండవచ్చు.
 
== క్షిపణి రకాలు ==
Line 27 ⟶ 25:
* మధ్యస్థ పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) లేదా దూర పరిధి బాలిస్టిక్ క్షిపణి (LRBM): పరిధి 3,500&nbsp;కిమీ నుండి 5,500&nbsp;కిమీ
* ఖండాంర బాలిస్టిక్ క్షిపణి (ICBM): పరిధి 5,500&nbsp;కిమీ పైన
* జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (SLBM): ఎక్కువగా ఖండాంతర పరిధి కలిగి ఉంటాయి. ఎన్నదగ్గ మినహాఇయింపులు [[భారత దేశము|భారత్]] కు చెందిన సాగరిక, K-4,  ఉత్తర కొరియాకు చెందిన KN-11  (అభివృద్ధిలో ఉంది).
తక్కువ పరిధి, మధ్య పరిధి క్షిపణులను కలిపి థియేటర్ లేదా వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులు (TBMs) అని అంటారు. దూర, మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణులను సాధారణంగా అణ్వాయుధాలను ప్రక్షేపించడానికి వాడుతారు. వాటి పేలోడు మరీ పరిమితంగా ఉంటుంది కాబట్టి, సంప్రదాయిక ఆయుధాల కోసం వీటిని ప్రయోగించడం మరీ ఖర్చుతో కూడుకున్నది. .
 
Line 66 ⟶ 64:
== మూలాలు, వనరులు ==
{{Reflist}}
[[వర్గం:క్షిపణులు]]
"https://te.wikipedia.org/wiki/బాలిస్టిక్_క్షిపణి" నుండి వెలికితీశారు