బాలిస్టిక్ క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

+లింకులు, వర్గం
కొన్ని సవరణలు
పంక్తి 2:
3. 120 సెకండ్ల తరువాత, మోడవ దశ మోటారు (''C'') మండుతుంది. రెండొ దశ విడిపోతుంది. 4. 180 సెకండ్ల తరువాత, మోడవ దశ థ్రస్టరు ఆగిపోయి పోస్ట్ బూస్ట్ వాహనం (''D'') రాకెట్ నుండి విడిపోతుంది. 5. పోస్ట్ బూస్ట్ వాహనం తబ్నను తాను మలచుకుంటూ పునఃప్రవేశ వాహనాన్ని (RV) మోహరిస్తుంది.
6. RV, చాఫ్ మోహరించబడింది  7. RV (ఆయుధం సచేతనమైంది), చాఫ్ విపరీతమైన వేగంతో వాతావరణ ప్రవేశం చేస్తాయి. 8. అణ్వాయుధాలు పేలుతాయి.]]
'''బాలిస్టిక్ క్షిపణి''' అనేది బాలిస్టిక్ పథంలో ప్రయాణించి ముందుగా నిర్దేశించిన స్థలంలో ఒకటిగాని అంతకంటే ఎక్కువగానీ వార్‌హెడ్‌లను వెయ్యగల [[క్షిపణి]]. బాలిస్టిక్ క్షిపణికి దాని  ప్రయాణంలో కొంత భాగం మాత్రమే దిశానిర్దేశం ఉంటుంది. (అసలు దిశానిర్దేశం లేనే లేని బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటిని రాకెట్లు అనొచ్చు). క్షిపణి మార్గంలో చాలా భాగం చోదక శక్తి ఉండదు. ఆ సమయంలో [[గురుత్వాకర్షణ]], గాలి నిరోధాల నియంత్రణలో ఇది ప్రయాణిస్తుంది. సుదూర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి నిట్టనిలువుగా పైకి లేచి, సబ్-ఆర్బిటాల్ పథంలో ప్రయాణిస్తుంది. ప్రయాణంలో చాలా భాగం వాతావరణం బయటే జరుగుతుంది. తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణులు వాతావరణాన్ని వీడిపోవు.
 
== చరిత్ర ==
చిరకాలంగా రాకెట్లను ఆయుధాలుగా వాడుతున్నారు. 1930, 40 ల్లో [[నాజీయిజం|నాజీ]]<nowiki/>లు A-4,<ref>{{Cite book|title=V-2 Ballistic Missile 1942–52|last=Zaloga|first=Steven|publisher=Osprey Publishing|year=2003|isbn=978-1-84176-541-9|location=Reading|page=3}}</ref> అనే తొలి బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసారు. V-2 రాకెట్ అని పిలవబడిన ఈ క్షిపణిని వెర్నర్ వాన్ బ్రాన్ పర్యవేక్షణలో తయారైంది.తయారు చేసారు.1942 అక్టోబరు 3 న V-2 మొదటి పరీక్ష జరిగింది. 1944 సెప్టెంబరు 6 న [[పారిస్|పారిస్‌పై]] తొలి దాడి చెసిందిచేసింది. రెందు రోజుల తరవాత [[లండన్]] పై దాడి చేసింది. 1945 మేలో రెండొ[[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధం]]  ముగిసే సరికి  3,000 పైచిలుకు V-2 లను ప్రయోగించారు. R-7 సెమ్యోర్కా మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
 
30 కి పైగా దేశాలు బాలిస్టిక్ క్షిపణులను మోహరించాయి.అభివృద్ధి జరుగుతూనే ఉంది. 2007 లో దాదాపు 100 క్షిపణి పరీక్షలు (అమెరికా పరీక్షలు కలపకుండా) జరిగాయి. వీటిలో ఎక్కువగా [[చైనా]], [[ఇరాన్]], రష్యాలు చేసినవే. <sup class="noprint Inline-Template Template-Fact" style="white-space:nowrap;">&#x5B;''<span title="Dead link removed (July 2010)">citation needed</span>''&#x5D;</sup> 2017 నాటికి తమ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను చెరి 1550 కి తగ్గించుకోవాలని [[రష్యా]] [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లు 2010 లో ఒప్పందానికి వచ్చాయి.<ref>http://www.state.gov/documents/organization/140035.pdf</ref>
పంక్తి 11:
 
== ప్రయాణం ==
ఖండాంతర క్షిపణి పథం (ట్రాజెక్టరీ) మూడు భాగాలుగా ఉంటుంది: చోదిత ప్రయాణం; స్వేచ్ఛా ప్రయాణం (మొత్తం ప్రయాణ సమయంలో ఇదే అత్యధిక భాగం); పునఃప్రవేశం (క్షిపణి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం) తక్కువ దూర పరిధి కలిగిన క్షిపణులకు మొదటి రెండు దశలు మాత్రమే ఉంటాయి. అవి వాతావరణాన్ని వీడవు.
 
బాలిస్టిక్ కషిపణులనుక్షిపణులను స్థిర లాంచర్లు లేదా మొబైల్ లాంచర్ల నుండి ప్రయోగించవచ్చు. మొబైల్ లాంచర్లలో లాంచి వాహనాలు, [[విమానం|విమానాలు]], [[ఓడ|ఓడలు]], [[జలాంతర్గామి|జలాంతర్గాములూ]] ఉంటాయి. చోదిత ప్రయాణ దశ కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిముషాల దాకా ఉంటుంది. దానిలో ఒకటి కంటె ఎక్కువ దశలు ఉండవచ్చు.
 
== క్షిపణి రకాలు ==
[[దస్త్రం:Trident_II_missile_image.jpg|కుడి|thumb|241x241px|Trident II SLBM launched by ballistic missile submarine.]]
బాలిస్టిక్ క్షిపణులు తమ పరిధి, ఉపయోగాలపై ఆధారపడి అనెకఅనేక రకాలుగా ఉంటాయి. సాధారణంగా వాటిని పరిధి ఆధారంగా వర్గీకరిస్తారు.  వివిధ దేశాలు వివిధ రకాలుగా పరిధిని నిర్వచిస్తాయి:
* వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి: పరిధి 150&nbsp;కిమీ నుండి 300&nbsp;కిమీ
** యుద్ధభూమి పరిధి బాలిస్టిక్ క్షిపణి (BRBM): పరిధి 100&nbsp;కిమీ లోపు
పంక్తి 25:
* మధ్యస్థ పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) లేదా దూర పరిధి బాలిస్టిక్ క్షిపణి (LRBM): పరిధి 3,500&nbsp;కిమీ నుండి 5,500&nbsp;కిమీ
* ఖండాంర బాలిస్టిక్ క్షిపణి (ICBM): పరిధి 5,500&nbsp;కిమీ పైన
* జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (SLBM): ఇవి ఎక్కువగా ఖండాంతర పరిధి కలిగి ఉంటాయి. ఎన్నదగ్గవీటికి మినహాఇయింపులు [[భారత దేశము|భారత్]] కు చెందిన సాగరిక, K-4,  ఉత్తర కొరియాకు చెందిన KN-11  (ఇది ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది).
తక్కువ పరిధి, మధ్య పరిధి క్షిపణులను కలిపి థియేటర్ లేదా వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులు (TBMsTBM) అని అంటారు. దూర, మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణులను సాధారణంగా అణ్వాయుధాలను ప్రక్షేపించడానికి వాడుతారు. వాటిఅవి తీసుకెళ్ళగలిగే పేలోడు మరీ పరిమితంగా ఉంటుంది కాబట్టి, సంప్రదాయిక ఆయుధాల కోసం వీటిని ప్రయోగించడం మరీ ఖర్చుతో కూడుకున్నది. .
 
== మిథ్యాపాక్షిక బాలిస్టిక్ క్షిపణులు ==
మిథ్యాపాక్షిక బాలిస్టిక్ క్షిపణి (సెమీ బాలిస్టిక్ క్షిపణి అని కూడా అంటారు) తక్కువ పథాన్ని కలిగి, ప్రయాణంలో ఉండగా దిశను, పరిధినీ మార్చుకునే శక్తి కలిగి ఉంటుంది.<sup class="noprint Inline-Template Template-Fact" style="white-space:nowrap;">&#x5B;''<span title="Dead link removed (July 2010)">citation needed</span>''&#x5D;</sup>
 
బాలిస్టిక్ క్షిపణి కంటే కిందితక్కువ ఎత్తు పథంలో ప్రయాణిస్తూప్రయాణించే మిథ్యాపాక్షిక బాలిస్టిక్ క్షిపణి, దాని కంటే అధిక వేగంతో ప్రయాణించగలదు. శత్రువు ప్రతిచర్య తీసుకునే సమయం తక్కువగా ఉంటుంది.
 
రష్యన్ ఇస్కందర్ ఒక మిథ్యాపాక్షిక బాలిస్టిక్ క్షిపణి.<ref>[http://www.business-standard.com/india/storypage.php?autono=385952 Shaurya surfaces as India's underwater nuclear missile]</ref>  ఇస్కందర్-ఎమ్ 2,100–2,600&nbsp;మీ/సె (Mach 6 - 7) వేగంతో 50&nbsp;కిమీ ఎత్తున ప్రయాణిస్తుంది. అది 4,615&nbsp;కిలోల బరువుంటుంది., 710 – 800&nbsp;కిలోల వార్‌హెడ్‌ను మొసుకుపోగలదుమోసుకుపోగలదు, 480&nbsp;కిమీ పరిధి కలిగి, 5-7 మీటర్ల CEP కలిగి ఉంటుంది. ప్రయాణంలో ఉండగా వివిధ ఎత్తులు, పథాల్లో ఎగురుతూ యాంటీ-బాలిస్టిక్ క్షిపణులను ఏమారుస్తుంది.<ref>[http://military.tomsk.ru/blog/topic-185.html SS-26 Iskander-M]</ref><ref>[http://www.armyrecognition.com/derni_res_news/bienvenue_sur_joomla__3.html SS-26 Stone Iskander 9M72 9P78EBallistic missile system] [https://web.archive.org/web/20100725054913/http://www.armyrecognition.com/derni_res_news/bienvenue_sur_joomla__3.html Archived]<span> July 25, 2010, at the </span>Wayback Machine<span>.</span></ref>
 
చైనా, భారత్, ఇరాన్‌లు ఇటీవల యాంటీ -షిప్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసాయి;
; {{Flag|China}}చైనా
* DF-26
"https://te.wikipedia.org/wiki/బాలిస్టిక్_క్షిపణి" నుండి వెలికితీశారు