పోకిమాన్ గో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
పోకిమాన్ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న త‌రువాత ఫోన్‌లోని జీపీఎస్‌, ఇంటర్నెట్ క‌నెక్ష‌న్‌లను ఆన్‌లో ఉంచాలి. అనంత‌రం గేమ్‌ను స్టార్ట్ చేయాలి. దాంట్లో యూజ‌ర్ త‌న క్యార‌క్ట‌ర్‌ను ఎంచుకున్న త‌రువాత ఓ మ్యాప్ ద‌ర్శ‌న‌మిస్తుంది. అందులో యూజ‌ర్ ఉన్న ప్రాంతం వివ‌రాలు తెలుస్తాయి. అక్క‌డికి కొద్ది దూరంలో పోకిమాన్ భూతం ఉంటుంది. దాన్ని ప‌ట్టుకోవాలంటే మ్యాప్ స‌హాయంతో న‌డ‌క లేదా ప‌రుగు సాగించాలి. దాన్ని చేరుకోగానే గేమ్‌లో ఉండే బాల్‌తో దాన్ని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఇదంతా డివైస్‌లోనే జ‌రుగుతుంది. కాక‌పోతే యూజ‌ర్ మ్యాప్‌క‌నుగుణంగా ఆయా ప్ర‌దేశాల‌కు న‌డ‌క లేదా ర‌న్నింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.
 
<figure class="mw-default-size" role="presentation">[./దస్త్రం:Pokémon_Go_-_screenshot_of_map1.png [[దస్త్రం:Pokémon_Go_-_screenshot_of_map1.png|link=|268x268px]]]<figcaption></figcaption></figure>
== ప్రాణాలపై తెస్తున్న పోకిమాన్ గేమ్  ==
పిల్లల నుంచి పెద్దల వరకు ఎవర్ని చూసిన ఈ గేమ్‌లో నిమగ్నమైపోతున్నారు. ఫోన్‌లో కనిపించే పోకిమాన్‌ని పట్టుకోవడమే ఈ ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడుతున్నప్పుడు తల పక్కకు తిప్పుకోలేం. ఇది యువతకు ఎంతలా నచ్చేసిందంటే తాజాగా ఓ యువకుడు ఈ గేమ్ ఆడుతుండగా ఓ ఆగంతకుడు అతన్ని కత్తితో పొడిచి పారిపోయాడు. అయినా ఆ యువకుడు గేమ్‌లో నిమగ్నమైపోయాడు.
"https://te.wikipedia.org/wiki/పోకిమాన్_గో" నుండి వెలికితీశారు