Santhosh Panjala గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Santhosh Panjala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Pranayraj1985 (చర్చ) 11:33, 10 జూలై 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
"ఎక్కడ మొదలు పెట్టాలి?"

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము, ఇందులోని వ్యాసాలు అన్ని రకాల విషయాలను వివరించడానికి రాయబడతాయి. ప్రస్తుతము 69,695 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము 2 పద్దతుల ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు:ఒకటి వెతకడం మరియు రెండవది బ్రౌసింగ్. మీకు కావాలసిన విషయం యొక్క పేరు ఖచ్చితంగా తెలిస్తే, ఆ పేరును వెతుకు పెట్టె (search box)లో టైపు చేసి వెళ్ళు అని ఉన్న బటన్ నొక్కండి. మీకు వికీపీడియాను క్షుణ్ణంగా పరిశీలించాలని అనిపిస్తే వర్గాల మూలం (root) కి వెళ్ళి అక్కడినుండి నావిగేట్ చేసుకొంటూ మీకు కావలసిన పేజీకి(ఒకవేళ ఉంటే) వెళ్ళవచ్చు. ఈ విధంగా పరిశీలంచదలిస్తే మీకు క్రింది లింకులు ఉపయోగపడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Pranayraj1985 (చర్చ) 11:33, 10 జూలై 2016 (UTC)