కాటూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాటూరి వెంకటేశ్వరరావు''' ఒక తెలుగు కవి, రచయిత, నాటకకర్త, అనువాదకుడు. జన్మస్థలం [[కాటూరు (వుయ్యూరు)]] . ఇతను [[బందరు]] నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతను, మరియు [[పింగళి లక్ష్మీకాంతం]] కలిసి '''పింగళి కాటూరి కవులు''' అనే జంటకవులుగా ప్రసిద్దులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1895]], [[అక్టోబరు 15]]వ తేదీన [[కృష్ణాజిల్లా]], [[వుయ్యూరు]] మండలం, [[కాటూరు (వుయ్యూరు)|కాటూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రుల పేర్లు రామమ్మ మరియు వెంకటకృష్ణయ్య. ఇతడు కాటూరు, గుడివాడలలో ప్రాథమిక విద్యను ముగించుకుని, బందరు హిందూ హైస్కూలులో స్కూలు ఫైనలు పూర్తిచేసుకుని ఇంటర్మీడియట్, బి.ఎ. బందరులోనే చదివాడు.
 
== రచనలు ==