వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
అంతేకాదు చర్చా పేజీలను భద్రపరిచేటప్పుడు వాటి నేముస్పేసు సరయినదేనా కాదా అని నిర్ధారించుకోవాలి. కోలన్ (:) గుర్తు ముందు ఉన్న పదాన్ని గమనించండి. మీ సొంత చర్చాపేజీలు "వాడుకరి చర్చ" తో మొదలవుతాయి, "చర్చ"తో కాదు.
 
అలా పేజీలకు పేరును తయారు చేసేసిన తరువాత, అసలు చర్చా పేజీలో ఉన్న సమాచారాన్నంతటిని ఆ పేజీ నుంచి తొలగించి కొత్తగా సృష్టించిన పేజీలో చేర్చి రెండు పేజీలను భద్రపరచాలి. పాత చర్చల పేజీలలో <nowiki>{{పాత చర్చల పెట్టె|auto=yes}}</nowiki> అని వ్రాయండి. దీనితో ఆ పేజీ నుండి, పాత చర్చ పేజీలకు లింకులు ఏర్పడతాయి.
 
== చర్చాపేజీలకు ఎకో వ్యవస్థ తోడ్పాటు ==