కొంగలవీడు (గిద్దలూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
'''కొంగలవీడు''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.పిన్ కోడ్: 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
==గ్రామ భౌగోళికం==
కొంగలవీడు గిద్దలూరుకు[[గిద్దలూరు]]కు దక్షిణము వైపున 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. గిద్దలూరు నుండి కొంగలవీడు మార్గములో అనే కొత్త కాలనీలు ఏర్పడుతున్నవి. భవిష్యత్తులో కొంగలవీడు గిద్దలూరులో కలిసిపోతుందని స్థానికులు భావిస్తున్నారు.
 
==సమీప గ్రామాలు==
నరవ 2 కి.మీ,కొమ్మునూరు 6 కి.మీ,ముండ్లపాడు 6 కి.మీ,దద్దవాడ 6 కి.మీ,తిమ్మాపురం 8 కి.మీ.