కొంగలవీడు (గిద్దలూరు)

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


కొంగలవీడు, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

కొంగలవీడు
రెవిన్యూ గ్రామం
కొంగలవీడు is located in Andhra Pradesh
కొంగలవీడు
కొంగలవీడు
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం529 హె. (1,307 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,669
 • సాంద్రత320/కి.మీ2 (820/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

కొంగలవీడు గిద్దలూరుకు దక్షిణము వైపున 4 కిలోమీటర్ల దూరములో ఉంది. గిద్దలూరు నుండి కొంగలవీడు మార్గములో అనే కొత్త కాలనీలు ఏర్పడుతున్నవి. భవిష్యత్తులో కొంగలవీడు గిద్దలూరులో కలిసిపోతుందని స్థానికులు భావిస్తున్నారు.

సమీప గ్రామాలుసవరించు

నరవ 2 కి.మీ,కొమ్మునూరు 6 కి.మీ,ముండ్లపాడు 6 కి.మీ,దద్దవాడ 6 కి.మీ,తిమ్మాపురం 8 కి.మీ.

సమీప మండలాలుసవరించు

దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కలసపాడు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం.

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

బి.సి.బాలుర వసతిగృహం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

ఇక్కద పెద్ద చెరువు ఉంది. ఎండాకాలంలో గూడా అది ఎండిపోదు.

గ్రామ పంచాయతీసవరించు

  1. కొంగలవీడు పంచాయితీలో కొంగలవీడుతో పాటు చంద్రారెడ్డిపల్లె గ్రామం ఉంది.
  2. 2013 జూలైలో కొంగలవీడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాగిరెడ్డి సుగుణమ్మ, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు. [2]
  3. ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని, 2015,ఆగస్టు-24వ తేదీనాడు ప్రారంభించారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి.

గణాంకాలుసవరించు

2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,389.[2] ఇందులో పురుషుల సంఖ్య 694, మహిళల సంఖ్య 695, గ్రామంలో నివాస గృహాలు 309 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,669 - పురుషుల సంఖ్య 831 - స్త్రీల సంఖ్య 838 - గృహాల సంఖ్య 447

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-3; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-25; 4వపేజీ.

బయన పలి|నరవ|