ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ఆకృతి మార్చి జేజే థాంసన్ పేజీకి లింకిచ్చాను
పంక్తి 22:
|magnetic_moment = {{gaps|−1.001|159|652|180|76(27)|u=[[Bohr magneton|μ<sub>B</sub>]]}}<ref name="2010 CODATA" />
|spin = {{frac|1|2}}
}}'''ఎలక్ట్రాన్''' అనునది పరమాణువులోని ఒక మౌలిక కణం. ఇది [[కేంద్రకం]] చుట్టూ [[స్థిరకక్ష్య]] లలో తిరుగుతుంది. ఇది ఋణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి లో 1836 వంతు ఉంటుంది. తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. దీనిని 1897 లో [[జేజే థామ్సన్‌|జె.జె.ధామ్సన్]] కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ. దీని ఆవేశము {{val|-1.602|e=-19}} కులూంబులు.
}}
* "ఎలక్ట్రాన్" అనునది పరమాణువు లో మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ [[స్థిరకక్ష్య]] లలో తిరుగుతుంది.
* ఇది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది.
* దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి లో 1836 వంతు ఉంటుంది.
* తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది.
* దీనిని 1897 లో జె.జె.ధామ్సన్ కనుగొన్నాడు.
* ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ.
* దీని ఆవేశము {{val|-1.602|e=-19}} కులూంబులు.
 
'''ఎలక్ట్రాను''' ([[ఆంగ్లం]] electron) అనేది [[అణువు]] (atom) లోని [[కేంద్రకం]] (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమద్రవ్యరాశి (mass) [[ప్రోటాన్|ప్రోటాను]] గరిమలోద్రవ్యరాశిలో 1836- వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.
 
 
'''ఎలక్ట్రాను''' ([[ఆంగ్లం]] electron) అనేది [[అణువు]] (atom) లోని [[కేంద్రకం]] (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) [[ప్రోటాను]] గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఎలక్ట్రాన్" నుండి వెలికితీశారు