పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

+కృష్ణా పుష్కరాలు - 2016 లింకు
పంక్తి 76:
సుమంగళిగా జీవితాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తెదువలకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[2015 గోదావరి పుష్కరాలు]]
* [[రాజమండ్రి పుష్కరాలు 2015]]
* [[గోదావరి పుష్కర ఘాట్లు]]
*[[కృష్ణా పుష్కరాలు - 2016]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పుష్కరం" నుండి వెలికితీశారు