బత్తుల కామాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 2:
'''బత్తుల కామాక్షమ్మ''' (1886 - 1969) ప్రముఖ సంఘ సేవకురాలు.<ref>[http://thulika.net/?page_id=368 Authors and Translators]</ref><ref>[https://archive.org/stream/TeluguWomenWriters1950-1975AnalyticalStudy/TeluguWomenWriters1950-1975#page/n15/mode/2up TeluguWomenWriters1950-1975AnalyticalStudy by nidadavolu malathi]</ref>
==జీవిత విశేషాలు==
ఈమె [[రాజమండ్రి]]లో వెంకటరత్నం మరియు సీతాయమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు బాల్యంలోనే [[వైధవ్యం]] ప్రాప్తించగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేశారు. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె [[తీర్థయాత్రలు]] నిర్వహించి సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణించి బదరీ యాత్ర చేసారు. వీనిద్వారా దేశంలో ప్రబలంగా ఉన్న నిరక్షరాస్యతను గుర్తించారు. రాజమండ్రి కేంద్రంగా ఈమె విద్యావ్యాప్తికి మరియు స్త్రీల అభివృద్ధికి కృషిచేశారు. కాకినాడలో
ఈమె 1969 ప్రాంతంలో పరమపదించారు.
|