చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శిల్పకళ: clean up, replaced: , → , using AWB
mandal infobox అవసరం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
 
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=చిలకలూరిపేట|latd = 16.08917| longd = 80.16722|district=గుంటూరు|mandal_map=Gunturu mandals outline45.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిలకలూరిపేట|villages=13|area_total=|population_total=147179|population_male=73384|population_female=73795|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.51|literacy_male=73.02|literacy_female=52.10|pincode = 522616}}
'''చిలకలూరిపేట''' [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[గుంటూరు జిల్లా]] కు చెందిన ఒక నగరం.<ref>{{cite web|title=Adminsistrative divisions of Guntur district|url=http://guntur.nic.in/statistics/ataglance.pdf|publisher=guntur.nic.in |accessdate=16 January 2015}}</ref> గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉన్నది.గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరొందిన ఈ పట్టణం జనాభా 147,179 (2001). ఈ ప్రాంతం ప్రజలు దీనిని '''పేట''' అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌ లోని పెద్ద శాసనసభా నియోజక వర్గాలలో చిలకలూరిపేట ఒకటి. ఈ ప్రాంతంలోని 85 శాతం ప్రజలు [[వ్యవసాయం]] పై ఆధారపడ్డవారు{{fact}}. త్రికోటేశ్వర స్వామి వెలసిన [[కోటప్ప కొండ]] ఇక్కడికి 13 కి మీలే.
 
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు