ఉమా చండీ గౌరీ శంకరుల కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
1968లో ఈ సినిమాతో పాటుగా, కె.వి.రెడ్డి స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన [[భాగ్యచక్రం]] సినిమా కూడా విడుదలై రెండూ పరాజయం పాలయ్యాయి. దాంతో కె.వి.రెడ్డి పరిస్థితి దిగజారిపోయింది. విజయ సంస్థ పక్కనపెట్టడంతో పాటుగా, ఇతర అవకాశాలు కూడా లేక మరో రెండేళ్ళపాటు ఆయన సినిమాలు చేయలేని స్థితి ఏర్పడింది.<ref name="సింగీతం తొలినాళ్ళ సినిమాలు-గ్రేట్ ఆంధ్రా">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=13 July 2015}}</ref>
== విశేషాలు ==
* ఎన్.టి.రామారావు [[శివుడు|శివుని]] పాత్ర ధరించింది చాలా తక్కువ సినిమాల్లో. అలాంటి సినిమాల్లో ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా ఒకటి.
 
==పాటలు==