జి. సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

"G. Subramania Iyer" పేజీని అనువదించి సృష్టించారు
"G. Subramania Iyer" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
== తొలినాళ్ళు ==
ఆనాటి తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 1855న జన్మించారు. తిరువది మున్సిఫ్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన గణపతి దీక్షితార్ ఏడుగురు కుమారుల్లో నాలుగవ వాడు ఆయన. సుబ్రహ్మణ్య అయ్యర్ తొలినాళ్ళలో తిరువేదిలో పాఠశాల విద్యను అభ్యసించడం ప్రారంభించారు, 1871లో తంజావూరులోని సెయింట్ పీటర్స్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1873లో ఆయన ఆర్ట్స్ పరీక్షలను మెరిట్లో పాసయ్యారు, 1874-75లో మద్రాసులో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో చేరి చదివారు.
In 1873, he passed his arts examinations in merit and attended a teacher's training course at Madras from 1874 to 1875.
 
[[వర్గం:1855 జననాలు]]