కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ (23) using AWB
చి clean up, replaced: విజ్నాన → విజ్ఞాన using AWB
పంక్తి 1:
==చరిత్ర==
గ్రంథాలయం అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నానవిజ్ఞాన నిధి వంటిది. [[విజయవాడ]]లో కల [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో u.g గ్రంథాలయం అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంథాలయం [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]] కళాశాల గ్రంథాలయం.
 
శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.
పంక్తి 12:
 
* గ్రంథాలయ సహాయంతో విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
 
* గ్రంథాలయంను ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
 
* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
 
* విద్యాప్రమాణల విలక్షణమైన వికాసం కొరకు కావలసిన పాఠ్యా పుస్తకాలను అందించుట.
 
* విద్యార్ధులకు మరియు సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములకు కావలసిన సమాచారాన్ని అందించుట.
 
* అంతర్జాలము మరియు డిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.
 
==డిజిటల్ గ్రంథాలయం==
* విద్యార్ధులకు మరియు సిబ్బందికి అంతర్జాలము ఉపయోగించే అవకాశం.
 
* ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి విద్యార్ధులకు తగిన సదుపాయం అందించుట.
 
* INFLIBNET-N- యొక్క జాబిత..
 
* ACM యొక్క డిజిటల్ గ్రంథాలయం అన్ని వేళలయందు అందించుట.
 
* విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
* సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..
 
Line 59 ⟶ 49:
==లక్ష్యాలు==
* అన్ని రకాలైన సామాజిక వర్గాలకు ఉన్నత విద్యను అందించుట.
 
* నాణ్యమైన విద్యను నిర్వహించే మూలకం చేయడానికి.
 
* విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందించుట.
 
* జాతీయత, జాతీయసమైక్యతా మరియు నైతిక విలువలను పెంపొందించుటకు ఉపయోగపడే విద్యావిధానం.
 
* సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరం నందు పెంపొందించుట.