నగరం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), చేసినారు → చేసారు (3) using AWB
పంక్తి 115:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల===
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్ధుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్ధులకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంధాలయం గూడా ఏర్పాటు చేసినారుచేసారు. [1]
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్" కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారుచేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన భూమిని గ్రామస్థులు విరాళంగా అందించినారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన నిర్వహించినారు. [12]
పంక్తి 122:
===రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల===
===శాఖా గ్రంధాలయం===
గ్రామములో 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన గ్రంధాలయానికి స్వంత భవనం లేదు. దాతలు శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఒక లక్ష రూపాయల విలువైన స్థలాన్ని గ్రంధాలయానికి వితరణ చేసినారుచేసారు. ఈ స్థలంలో గ్రంధాలయానికి భవనం నిర్మించవలసియున్నది. [13]
 
==గ్రామలోని మౌలిక సౌకర్యాలు==
పంక్తి 133:
==గ్రామములో రాజకీయాలు==
== గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అమర్తలూరి దీపకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాలయం===
పంక్తి 205:
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,జనవరి-10; 3వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మార్చి-4; 1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఆగష్టు-2; 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఫిబ్రవరి-11; 3వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చి-16; 1వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-11వతేదీ; 1వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-27వతేదీ; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/నగరం_(నగరం_మండలం)" నుండి వెలికితీశారు