కానూరు (పెనమలూరు): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: .. → . (9), , → ,, . → . (2) using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (11), చేసినారు → చేసారు, చినారు → చారు using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''కానూరు''', [[కృష్ణా జిల్లా]], [[పెనమలూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 520 007., ఎస్.టీ.డీ.కోడ్ = 0866.
కానూరు.. ఆంద్ర ప్రదేశ్ లొ అథిపెద్ద పంచాయితి
 
పంక్తి 112:
#వి ఆర్ సిద్దార్దా ఇంజినీరింగ్ కళాశాల.
#వై.వి.రావు.సిద్ధార్ధ బి.యి.డి.కళాశాల.
#మ౦డల పరిషత్ ప్రాథమిక పాఠశాల[[File:Mandala Parishat Primary School.JPG|thumb|మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల]]
#అన్నె శివనాగేశ్వరరావు, అరుణ జిలా పరిషత్ హైసూలు[[File:Zilla Parishat High School.JPG|thumb|జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల]]
#కె.సి.పి.సిద్ధార్ధ ఆదర్శ పాఠశాల.
పంక్తి 118:
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
1.నాగర్జున వైధ్యశాల
2.Dr.భాస్కరు
3.తొలెతి శ్రీనివసరావు
పంక్తి 128:
 
===త్రాగునీటి సౌకర్యం===
స్థానిక సనత్ నగర్ లోని 8 మీనార్ మసీదు కూడలిలో ఏర్పాటుచేసిన శుద్ధినీటి కేంద్రాన్ని (Mineral ater Plant), 2015,సెప్టెంబరు-27న ప్రారంభించినారుప్రారంభించారు. [6]
===కార్యాలయములు, ఇతరములు===
* నవతా ట్రాన్స్‌పోర్టు కేంద్ర కార్యాలయం కానూరులో ఉన్నది.
పంక్తి 143:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
*పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయము) కానూరు.[[File:Sri Sivalayam, Kanuru, Vijayawada.JPG|thumb|Sri Sivalayam, Kanuru, Vijayawada.]]
#మహాదేవపురం కాలనీ శివాలయం,కానూరు.
#శ్రీ రామాలయం,కానూరు.[[File:Sri Ramalayam Temple, Kanuru, Penamaluru Mandalam, Krishna District, Andhra Pradesh, INDIA.JPG|thumb|right|250px|శ్రీ రామాలయం]]
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం,కానూరు:- ఈ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాలుణ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించెదరు. [3]
[[File:Sri Lakshmi Tirupatamma sameta Gopayya Swamy Temple, Kamnuru, Penamaluru Mandalamu, Krishna District Andhra Pradesh, INDIA.JPG|thumb|right|250px|శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం]]
[[File:Sri Lakshmi Tirupatamma sameta Gopayya Swami Temple, Kanuru, Yearly function on 16-03-2014.webm|right|thumb|ఉత్సవ దృశ్యములు]]
#5.శ్రీ సత్యభామా సమేత రాధా వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయo నిర్మించి 100 సంవత్సరాలకు పైగా అయినది. ఈ ఆలయ అబివృద్ధికి ప్రభుత్వం రు. 20 లక్షల నిధులు మంజూరు చేసినది. గ్రామస్తులు, దాతలు దీనిలో మూడవ వంతు నిధులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ, ఇద్దరు దాతలు రు. 4.17లక్షలు విరాళంగా అందజేశారు. శ్రీ చిగురుపాటి జయరాం అను దాత ఒక్కరే రు. 6.66 లక్షలు విరాళంగా అందజేసినారు. ఈ ఆలయంలో కళ్యాణమండపం ఆధునీకరణకు, రాజగోపురం నిర్మాణానికీ, 2014,జూన్-7, శనివారం నాడు శంఖుస్థాపన చేసినారుచేసారు. [4]&[5]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
#చర్చి
పంక్తి 164:
# తేదీ: 16-03-2014 న శ్రీ లక్ష్మి తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవాలయం జాతర జరిగింది. వీడియో చూడండి. [https://commons.wikimedia.org/wiki/File:Sri_Lakshmi_Tirutamma_Sameta_Gopayya_Swami_Temple_Festival_on_16-03-2014.webm#]
# తేదీ: 08-04-2014 న కానూరు రామాలయము వద్ద శ్రీ సీతా రామ కళ్యాణ మహొత్సవములు జరిగినవి. వీడియో చూడండి.[[File:Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014.webm|thumb|Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014.]] [https://commons.wikimedia.org/wiki/File:Sri_Seeta_Rama_Kalyanam,_Kanuru,_Vijayawada-7,_Dt_08-04-2014.webm#
# తేదీ: 17-09-2015 నుండి 27-09-15 వరకు [[వినాయకచవితి]] ఉత్సవములు పెదబావి సెంటరులో జరిగినవి ఫోటోలు చూడండి [[File:విఘ్నేశ్వరుడు, ఫెదబావి సెంటర్,కానూరు, విజయవాడ.-520007.JPG|thumb|విఘ్నేశ్వరుడు, ఫెదబావి సెంటర్,కానూరు, విజయవాడ.-520007]][[File:వినాయకుడు, పెదబావి సెంటర్, కానూరు, విజయవాడ,520 007.JPG|thumb|వినాయకుడు, పెదబావి సెంటర్, కానూరు, విజయవాడ,520 007]]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కానూరు_(పెనమలూరు)" నుండి వెలికితీశారు