సాళువ నరసింహదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు, చినాడు → చాడు (4) using AWB
పంక్తి 4:
==సాళువ నరసింహ రాయ భూపతి==
==విజయ నగర సింహాసాధిపతికి ముందు ఇతని చరిత్ర==
ఇతను [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] దుర్గాధిపతి, అప్పటికే [[సంగమ వంశము]] క్షీణ దశలో పడి రాజ్య భాగాలు కాకులు పాలైనట్లు అటు గజపతులూ, ఇటు [[బహుమనీ సుల్తానులు|బహుమనీ సుల్తానులూ]] లాక్కోసాగినారు, నేరుగా సామ్రాజ్యమునకు గుండెవంటి [[విజయనగరము]] పైకి దండెత్తి వచ్చి ఓడించి కప్పాలు తీసుకోని పొయినారు. దీనితో సాళువ నరసింహ రాయ భూపతి, తన ధైర్య సాహసములతో పోరాటాలు చేసి రాజ్యభూభాగాలు రక్షించ ప్రయత్నించినాడుప్రయత్నించాడు.
===ఉదయగిరి స్వాతంత్ర్యము తెచ్చుట===
[[1470]]నందు నరసింహరాయలు [[ఉదయగిరి]] పై దండెత్తి అక్కడి రాజప్రతినిధిఅయిన [[కంటంరాజు తమ్మరాజు]]ను ఓడించినాడుఓడించాడు. దీనితో [[కపిలేశ్వర గజపతి]] కోపించి, కుమారునితో కలసి ఉదయగిరి పైకి దండెత్తినాడు, కానీ నరసింహరాయలు శక్తి సామర్ద్యాలముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఇదే అదనుగా నరసింహరాయలు తమ తమ తీరాంధ్ర భూభాగాలను [[గజపతులు| గజపతులనుండి]] పునస్వాధీనము చేసుకున్నాడు.
 
===బహుమనీ సైనికులను ఓడించుట===
తరువాత [[గజపతులు]] అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను [[బహుమనీ సుల్తానులు|బహుమనీ]]లకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్దాల తరువాత [[బహుమనీ సుల్తానులు|బహుమనీ సుల్తాన్]] [[మూడవ మహమ్మద్ షా]] దండయాత్రకు బయలుదేరి [[రాజమహేంద్రవరము]]ను గజపతుల నుండి ఆక్రమించి, [[కొండవీడు]]ను జయించి, [[కాంచీపురం]]ను జయించి, విశేష ధనముతో వజ్ర వైడూర్య రత మణి మయ ఖచిత ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు.
 
ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించినాడుప్రవర్తించాడు, [[తుళువ ఈశ్వర నాయకుడు]] అను గొప్ప శూరుడైన సేనానిని పంపి [[కందుకూరు]] వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] సిరిసంపదలతో తులతూగసాగినది.
 
===మచిలీ పట్నం ఆక్రమణ===
తరువాత స్వయంగా నరసింహరాయలు [[మచిలీపట్నం]]పైకి దండయాత్రకు వెళ్లి ఆక్రమించుకున్నాడు.
 
===బహుమనీ ప్రతీకారం===
పంక్తి 20:
 
==విజయ నగర సింహాసనము అధిస్టించుట==
[[సంగమ]] వంశీయులు చేతకానివార, చేవ చచ్చి, వ్యసనపరులై, సామంతుల నమ్మకాన్ని కోల్పోయినారు. సామంతుల కోర్కెపై సింహాసనం అధిస్టించినాడుఅధిస్టించాడు.
 
సింహాసనం అధిస్టించగానే సామంతుల తిరుగుబాటు అణిచివేసినాడు. తరువాత [[ఉదయగిరి]] యుద్దములో ఓడిపోయి దానిని [[గజపతుల]]స్వాధీనము చేసినాడుచేసాడు.
 
==వారసులు==
ఇతనికి ఇద్దరు కుమారులు, చివరి క్షణాలలో తన సేనాని అయిన [[తుళువ నరస నాయకుడు| తుళువ నరసనాయకునికి]], కుమారులనూ రాజ్యాన్ని అప్పగించి ఎలాగైనా గజపతులు, బహుమనీల ఆధీనంలోని విజయనగర రాజ్య ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు.
 
==సినిమాలలో ఈ రాజు==
[[అన్నమయ్య (సినిమా)|అన్నమయ్య సినిమా]] చూసిన వారికి "గండరగండ, ....పెనుగొండ దుర్గాధిపతి ... సాళువ నరసింహ రాయ భూపతి ..." అంటూ స్టైలుగా మీసం మెలేసే [[మోహన్ బాబు]] పాత్ర గుర్తు ఉండే ఉంటుంది, ఆ సాళువ నరసింహ రాయ భూపతే, ఈ సాళువ నరసింహ రాయలు, ఇతని ఆస్తానంలోనే [[అన్నమయ్య]] ఉన్నారు, ఇతనే అన్నమయ్యను గొలుసులతో బంధించినాడని [[చిన్నన్న]] తన [[అన్నమయ్య చరిత్ర]] అను [[ద్విపద]] కావ్యంలో వ్రాసినారు.
 
 
{{విజయ నగర రాజులు}}
Line 40 ⟶ 39:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]