కారాగారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (4) using AWB
పంక్తి 7:
* పోలీస్ స్టేషనులలో జైళ్ళు: ఇవి పోలీస్ స్టేషను లోపల అదే [[భవనం]]లో ఉంటాయి. వీటిని ఆయా భవనాల సౌకర్యాలను అనుసరించి కొన్ని గదులను కేటాయిస్తారు. వాటిని సెల్స్ అని పిలుస్తారు. వీటిలో [[ఖైధీ]]లను కేవలం కొద్ది సమయం, లేదా ఒకటి రెండు రోజుల వరకూ మాత్రమే ఉంచుతారు.
 
* సాధారణ జైళ్ళు లేదా ప్రాంతీయ కారాగారములు: కొద్ది రోజుల శిక్షకొరకు వీటిని వాడుతుంటారు. ఇవి ఆయా [[కోర్టు]]ల, [[పోలీస్]] స్టేషనుల పరిధిలో ఉంటాయి.
 
* అత్యంత భద్రత కలిగిన కేంద్రీయ కారాగారములు
"https://te.wikipedia.org/wiki/కారాగారం" నుండి వెలికితీశారు