దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి వున్నది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం వున్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం [[కర్నూలు జిల్లాలోజిల్లా]]లో వున్నది. [[గిద్దలూరు]]-[[నంద్యాల]] బస్సు మరియు రైలు మార్గంలో [[గిద్దలూరు]] కు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట వున్నది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. వున్నది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుబూతి కల్గుతుంది. [[క్రిష్ణ శాస్త్రి]] గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో [[విజయవాడ]] నుండి [[బళ్ళారి]] వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "[[మేఘ సందేశం]]" లో ఉపయోగించారు. [[పి.సుశీల]] గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించినది.
ఈ అదవి లొ ఇంకొ అందమైన ప్రదెషం ఉన్నది దాని పేరు భైరెని. దిగువమెట్ట నుంది 15 కి మీ దూర0 లొ వుంది అంధమైన జలపాతము.
 
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు