మల్లికార్జున రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, చినాడు → చాడు (7) using AWB
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''మల్లికార్జున రాయలు''' తన తండ్రి [[రెండవ దేవ రాయలు]] తరువాత అధికారములోనికి వచ్చినాడువచ్చాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత [[బహుమనీ]] సుల్తానులకు, మరికొంత [[గజపతులు | గజపతులకు]] సమర్పించినాడుసమర్పించాడు.
 
[[కపిలేశ్వర గజపతి]] [[పద్మనాయకులు | పద్మనాయకుల]] సహాయముతో [[1448]]న [[తీరాంధ్ర]]పైకి దండెత్తివచ్చి [[రాజమహేంద్రవరము]]ను ఆక్రమించినాడుఆక్రమించాడు. తరువాత ఇంకా ముందుకు సాగి [[1450]]లో [[కొండవీడు]]ను జయించినాడుజయించాడు. [[అద్దంకి]], [[శ్రీశైలము]], [[వెలుగోడు]], [[బెల్లంకొండ]]లను జయించి, తరువాత [[విజయనగరం]]ను ముట్టడించినాడుముట్టడించాడు, రాయలు సంధి చేసుకోని అపరాధరుసుము చెల్లించినాడుచెల్లించాడు.
 
[[కపిలేశ్వర గజపతి]] [[పద్మనాయకులు | పద్మనాయకుల]] సహాయముతో [[1448]]న [[తీరాంధ్ర]]పైకి దండెత్తివచ్చి [[రాజమహేంద్రవరము]]ను ఆక్రమించినాడు. తరువాత ఇంకా ముందుకు సాగి [[1450]]లో [[కొండవీడు]]ను జయించినాడు. [[అద్దంకి]], [[శ్రీశైలము]], [[వెలుగోడు]], [[బెల్లంకొండ]]లను జయించి, తరువాత [[విజయనగరం]]ను ముట్టడించినాడు, రాయలు సంధి చేసుకోని అపరాధరుసుము చెల్లించినాడు.
 
===గజపతుల రెండవ దడయాత్ర===
[[1464]] వ సంవత్సరమున, గజపతులు [[కపిలేశ్వర గజపతి]] , గొప్ప సైన్యాన్ని ఇచ్చి [[హంవీర గజపతి ]] సైన్యాధిపతిగా విజయనగరంపైకి దండయాత్రకు వచ్చి [[కంచి|కాంచీ నగరము]] వరకు ఆక్రమించెను, ఇతను [[చంద్రగిరి]], [[ఉదయగిరి]], [[కొండపల్లి]], [[వినుకొండ]], [[అద్దంకి]], [[తిరుచానూరు]], [[తిరుచనాపల్లి]] మొదలగు ప్రాంతములను గజపతుల ఆధీనములోనికి తెచ్చినాడుతెచ్చాడు.
 
మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు
Line 19 ⟶ 18:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/మల్లికార్జున_రాయలు" నుండి వెలికితీశారు