గుండ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), చినారు → చారు (4) using AWB
పంక్తి 1:
'''గుండ్లూరు''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[రాజంపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 150., ఎస్.టి.డి.కోడ్ నం. 08565.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
ఈ గ్రామంలో పసరికలకు (జాండీస్) మూలికా వైద్యం చేస్తారు. ఎంతో దూరం నుంచి వచ్చి మందు తీసుకెళుతుంటారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ వైద్యం గుండ్లూరు మందుగా ప్రసిద్ధి చెందినది. చాలా ముదురు జబ్బును కూడా ఈ మందు నయం చేస్తుందని ప్రజల నమ్మకం.
పంక్తి 96:
}}
 
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జులై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించినారుకల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/గుండ్లూరు" నుండి వెలికితీశారు