చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, చిన using AWB
పంక్తి 127:
శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
 
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, [[గురువారం]] రాత్రి వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించినారుఅలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించినారుతిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం , కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చినారుతరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/చినగంజాం" నుండి వెలికితీశారు