ఆగస్టు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
{{CalendarCustom|month=August|show_year=true|float=right}}
'''ఆగష్టు''' (August), సంవత్సరములో ఎనిమిదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు
భూమి దక్షిణార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.
మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలిస్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగములో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో మార్చ్ సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. మొత్తం నెలలు పదే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౭౦౦ నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౪౫వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు ౩౧ రోజులు వచ్చాయి. క్రీస్తు పూర్వం ౮వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.
|