కాకర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 74:
* కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.
* మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు , క్రిమి రోగములకూ వాడురుదు
==కాకరకాయ రసము వలన లాభాలు==
స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో. కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి.
#వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.
# శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.
# రక్త శుద్ది, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ది చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.
#అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.
#కంటి సమస్యలను తగ్గిస్తుంది.
#ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.
#గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది.<ref>{{cite web |url= http://www.andhrajyothy.com/artical?SID=305784|title="బరువు తగ్గాలనుకునే వారికి సంజీవని లాంటి వార్త ! "|date= 6 సెప్టెంబరు 2016|website= www.andhrajyothy.com|publisher=[[ఆంధ్రజ్యోతి]] |accessdate=7 సెప్టెంబరు 2016}}</ref>
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాకర" నుండి వెలికితీశారు