"పుస్తకము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB)
'''పుస్తకము''' లేదా '''గ్రంథం''' (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన [[కాగితం|కాగితాల]] సంగ్రహం. పుస్తకము పదానికి తెలుగు భాషలో [[వికృతి]] పదము '''పొత్తము'''. ఇలాంటి కాగితానికి రెండు వైపులను [[పేజీ]]లు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.
 
 
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను [[పుస్తకాల దుకాణాలు]] అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.
 
పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక [[ప్రచురణ]] ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు కలవుఉన్నాయి.
 
 
=== శీర్షిక పాఠ్యం ===
== పుస్తకం నిర్మాణం ==
[[Image:Bookinfo.svg|right|400px|thumb|Scheme of common book design</br />
<div style="-moz-column-count:5; column-count:5;">
1 - belly band</br />
2 - [[:en:Flap]]</br />
3 - [[:en:endpapers|Endpaper]]</br />
4 - [[కవరు]]</br />
5 - Top edge</br />
6 - Fore edge</br />
7 - Tail edge</br />
8 - Right page, recto</br />
9 - Left page, verso</br />
10 - Gutter]]
</div>
* [[:en:Endpapers|Front endpaper]]
* Flyleaf
 
* [[:en:Front matter]]
** [[:en:Book frontispiece|Frontispiece]]
** [[పీఠిక]]
** [[పరిచయం]]
* Body: the text or contents, the pages often collected or folded into [[signatures]]; the pages are usually numbered sequentially, and often divided into [[:en:Chapter (books)|chapter]]s.
 
* Body: the text or contents, the pages often collected or folded into [[signatures]]; the pages are usually numbered sequentially, and often divided into [[:en:Chapter (books)|chapter]]s.
 
* [[:en:Back matter|Back matter]]
** [[అనుబంధం]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956071" నుండి వెలికితీశారు