పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 102:
 
*శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర
రచయిత సురవరం ప్రతాపరెడ్డి...సంవత్సరం 1950 .........ప్రచురణకర్త [[సురవరము ప్రతాపరెడ్డి ]] సాహిత్య వైజయంతి చిరునామా [[హైదరాబాదు]]
''నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి యను గ్రామములో బహు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను.
*https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/63
పంక్తి 116:
[[బొమ్మ:Pillala marri pole.jpg|right|thumb|ఎఱకేశ్వర ఆలయంలోని ఒక స్థంభము]]
*ఈ గ్రామములో ఉన్న [[చెన్నకేశవస్వామి]] దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము [[మాఘ]] మాసంలో ప్రత్యేక ఉత్సవాలకు వేలాది భక్తులు తరలివస్తారు.
*ఇక్కడ అపూర్వమైన [[శిల్పకళ]]తో భాసిల్లుతున్న '''నామేశ్వర''', '''త్రికూటేశ్వర''', '''ఎఱకేశ్వర''' దేవాలయములు కలవుఉన్నాయి. [[హైదరాబాదు]] నుండి [[ఖమ్మం]] లేదా [[విజయవాడ]] వెళ్ళే దారిలో [[సూర్యాపేట]]కు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు పిల్లలమర్రి శివాలయములకు దారి చూపిస్తూ ఒక బోర్డు ఉన్నది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు