ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినాడు → చాడు (4), కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}[[File:Statue of sri krishnadeva raya a great king.JPG|thumb|Statue of sri krishnadeva raya a great king]]
[[File:Amuktamalyada by Krishnadevaraya.jpg|thumb|Title page of 1907 Print Edition]]
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవరాయలు]] రచించిన తెలుగు [[ ప్రబంధం]] ఈ "'''ఆముక్తమాల్యద'''" గ్రంథం. దీనికే "'''విష్ణుచిత్తీయం'''" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో [[పంచకావ్యాలు]] లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.
 
==ప్రారంభం==
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు '[[శ్రీ]]' శబ్దం తో కావ్యామారంభించినాడుకావ్యామారంభించాడు.
 
:శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
పంక్తి 14:
 
==కథాంశాలు==
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలొ స్త్రీ శిశువు లభించింది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మంలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచినాడువలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
 
ప్రధానకథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
 
ఈ గ్రంధమున 7 ఆశ్వాసములు కలవుఉన్నాయి.మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంధకర్త ప్రశంస, కృతిపతి ప్రశాంస, గ్రంధప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను కలవుఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుణు సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".
 
; <U> గ్రంధస్త విషయ క్రమము</U>:
పంక్తి 27:
3 ఆ - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.
 
4 ఆ- విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.
 
5 ఆ- గోదాదేవి, వసంతఋతువర్ణనము.
పంక్తి 36:
 
==శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన==
కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.<ref>ఆముక్తమాల్యద:శ్రీవేంకటేశ్వరుని వైభవము, ఆచార్య భమిడిపాటి విశ్వనాధ్, [[సప్తగిరి]] అక్టోబరు 2005 పత్రికలో ప్రచురించిన వ్యాసం,33-37 పేజీలు.</ref> విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించినాడుస్తుతించాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము [[తిరుమల]] నంతయు సాక్షాత్కరింపజేసినాడు.
 
[[తిరుమల బ్రహ్మోత్సవాలు]] జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:
పంక్తి 51:
:కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం గళ్యాణసాకల్యమున్.
 
శంఖ చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖమును గదను వర్ణించినాడువర్ణించాడు. శ్రీవారి [[నందక ఖడ్గం]] పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:
 
:ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్త్సరు స్తంభ సం
పంక్తి 82:
*[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aamukta%20maalyada%20savyaakhyaanamu&author1=raamasvaami%20shaastrulu&subject1=GENERALITIES&year=1914%20&language1=Telugu&pages=644&barcode=2030020025017&author2=&identifier1=&publisher1=raamasvaami%20shaastrulu%20an%27d%27%20sans&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=585&unnumberedpages1=45&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/885 డి.ఎల్.ఐ లో ఆముక్తమాల్యద గ్రంధప్రతి]
{{రాయల యుగం}}
 
 
[[వర్గం:తెలుగు కావ్యములు]]
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు