వైరా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== వ్యవసాయం==
[[వ్యవసాయం]] ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.[[ఫైలు:APvillage Wyra 2.JPG|thumb|250px|వైరా మండల పరిషత్తు కార్యాలయం]]
 
==రవాణా సొకర్యాలు ==
ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. [[హైదరాబాద్]]<nowiki/>కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వైరా" నుండి వెలికితీశారు