"మదనపల్లె" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (23), , → ,, చినారు → చారు, కలవు. → ఉన్నాయి. (3) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (23), , → ,, చినారు → చారు, కలవు. → ఉన్నాయి. (3) using AWB)
|literacy_male=78.97
|literacy_female=58.95}}
'''మదనపల్లె''' - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - مدنپلی ) : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక [[మండలం|మండలము]], పురపాలక సంఘము మరియు రెవిన్యూ డివిజన్.
* అధికార భాషలు : [[తెలుగు]] మరియు [[ఉర్దూ భాష|ఉర్దూ]]
* పిన్ కోడ్ : 517325
ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లె గా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు [[అరేబియా]]లోని [[మదీనా]] నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లె గా స్థిరపడిందని చెబుతారు.
 
907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో [[గోల్కొండ]] నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713, లో కడప నవాబైన [[నవాబ్ అబ్దుల్ నబి ఖాన్|అబ్దుల్ నబి ఖాన్]] మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది.
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు.
 
==జనగణన==
{| class="wikitable"
|-
! మదనపల్లె (పట్టణ) !! మొత్తం !! పురుషులు !! స్త్రీలు
|-
| జనాభా || 184,267 || 92,692 || 91,575
|-
| అక్షరాస్యులు || 128,467 || 69,340 || 59,127
|-
| పిల్లలు (0-6) || 18,062 || 9,312 || 8,750
|-
| సరాసరి అక్షరాస్యత (%) || 79.69 || 86.27 || 73.15
|-
| లింగ నిష్పత్తి || 999 || ||
|-
| పిల్లల లింగనిష్పత్తి || 940 || ||
|}
 
దేశంలోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్ లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్. ఇందులో 31 మండలాలు కలవుఉన్నాయి.
 
== మదనపల్లె గురించి ==
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ''ఆంధ్ర ఊటీ'' అనే పేరు కలదు. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. ''పెన్షనర్ల స్వర్గం'' గా కూడా ప్రసిధ్ధి.
 
మదనపల్లె భౌగోళికంగా ఈ అక్ష్యాంస రేఖాంశాల మధ్యన వున్నది - {{Coord|13.55|N|78.50|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/02/Madanapalle.html]</ref>
 
{{Weather box
ఆధారం : "http://en.climate-data.org/location/24110/”
 
భౌగోళిక తలము డెసిమల్ డిగ్రీలలో (WGS84)
 
అక్షాంశం : 13.550
 
రేఖాంశం : 78.500
 
భౌగోళిక తలము డిగ్రీ మైనస్ సెకండ్లలో (WGS84)
 
అక్షాంశం : 13 33' 00''
* బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
* [[సోంపాళెం]]
* [[రిషి వ్యాలీ]] - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది మరియు భోజన సదుపాయాలు కలవుఉన్నాయి. ఇక్కడ విధ్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విధ్యాభోధన జరుగుతుంది.
* [[ఆరోగ్యవరం(శానిటోరియం)]]-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
* [[బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)]]- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.[[అనీ బెసెంట్]] పేరున స్థాపించబడింది.
* టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత
* డా.కె.కృష్ణమూర్తి - వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు.
* ఊటుకూరు ఆంజనేయ శర్మ - ప్రముఖ రచయిత ,కవి, పండితులు.
* ఆర్.యెస్.సుదర్శనం - సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
* గాండీవి కృష్ణమూర్తి - రచయిత
* [[పన్నూరు శ్రీపతి]] - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పని చేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో [[పద్మశ్రీ]] పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
* [[రమాప్రభ]] - ప్రముఖ నటి మదనపల్లెలో జన్మించారు.<ref>తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో [http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ], సేకరించిన తేదీ: [[జూలై 20|జులై 20]], [[2007]]</ref>
 
* యల్లపల్లె విద్యాసాగర్ - సీనీయర్ పాత్రికేయులు
* నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్ : '''"అఖండ్ భారతీయఅవాజ్"''' జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్తాపక ప్రధానకార్యదర్శి{{ఆధారం కోరబడినది}}
* సి.సుదర్శనరెడ్డి కర్నూలు జిల్లా కలక్టర్
 
* పార్లమెంటు నియోజకవర్గం : [[రాజంపేట లోకసభ నియోజకవర్గం|రాజంపేట]], ప్రస్తుత ఎం.పి. : పి.మిథున్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)
* అసెంబ్లీ నియోజకవర్గం : (283) 'మదనపల్లె', ప్రస్తుత ఎం.ఎల్.ఎ. : తిప్పారెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)
* మునిసిపాలిటి : మదనపల్లె. ప్రస్తుత ఛైర్ పర్సన్: కొడవలి శివప్రసాద్ (టి.డి.పా.)
 
== మదనపల్లె నాటక కళాపరిషత్‌ ==
 
35 ఏళ్ళ కిందట [[మదనపల్లె]] నాటక కళాపరిషత్‌ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారధి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్‌ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. [[నెల్లూరు]] కు చెందిన నెప్జా నాటక కళాపరిషత్‌, [[ప్రొద్దుటూరు]] కు చెందిన రాయల నాటక కళాపరిషత్‌ [[అనంతపురం|అనంతపురము]] కు చెందిన పరిత కళాపరిషత్‌, [[చిత్తూరు]] కు చెందిన ఆర్ట్స్ లవర్‌ అసోసియేషన్‌ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్‌ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, [[రామదాసు|భక్త రామదాసు]], వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు [[గూడూరు]] సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
 
== అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ) ==
 
* "'''ఈ సంఘం'''" తెలుగు పక్షపత్రిక 2007 సం. నండి ప్రచురించబడుతోంది. దీని వ్యవస్థాపకులు శ్రీ ఓ.వి.ఎన్. గుప్త గారు. సంపాదకులు పి. త్యాగమూర్తి శర్మ గారు.
 
* "పెద్దమనుషులు" తెలుగు పక్షపత్రిక ప్రచురింపబడేది. దీని స్థాపకులు కీ.శే. ఈర్.యెస్. సుదర్శనం.
 
* మదనపల్లెలో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆం.ప్ర.రా.రో.ర.సం.]] వారి రెండు బస్సు డిపోలు గలవు.
* ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో '[[మదనపల్లె రైల్వే స్టేషను]] ' ఉంది.
* ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, మామిడి, సీతాఫలం, వరి, బియ్యం మరియు వేరుశెనగ రవాణా కొరకు ఉపయోగకరంగా ఉన్నవిఉన్నాయి.
 
==భౌగోళికం==
== సినిమాలు ==
మదనపల్లె లో సినిమా హాళ్ళు అధికంగా వుండేవి.ఆంధ్ర రాష్ట్రంలోనే శుభ్రత కలినిగినవిగా పేరొందినవి. నేడు వాటి పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడ్డాయి. ఉన్న కొన్ని సినిమాహాళ్ళు అధునాతన పరికరాలతో అన్ని హంగులూ కలవిగా కానవస్తాయి.
Madanapalli lo unna cinema hallo lo Sri krishana a/c one of the best cinema hall in Andhra pradesh
 
== మండలంలోని పట్టణాలు ==
* ఎన్నికల ప్రచారం కోసం [[ఇందిరా గాంధీ]] మదనపల్లె వచ్చిప్పుడే [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్(ఐ)]] కు ఎన్నికల కమీషన్ హస్తం గుర్తు కేటాయించింది.
* 1919వ సంవత్సరంలో [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ టాగోర్]] మదనపల్లెకు వచ్చారు.
* విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించినారుఅనువదించారు.
** [[భారత జాతీయగీతం]] ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లె లో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్ధులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
* ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విధ్యాభ్యాసం చేశారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956653" నుండి వెలికితీశారు