ఆదివారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా using AWB
పంక్తి 3:
 
'''ఆదివారము''' (Sunday) అనేది [[వారము]]లో మొదటి [[రోజు]]. ఇది [[శనివారము]]నకు మరియు [[సోమవారము]]నకు మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది [[వారాంతము]]లో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని [[సెలవుదినం]]గా పాటిస్తారు.
 
 
* [[తెలుగు]] - ఆదివారము అనే పదము ఆదిత్య వారము నుంచి పుట్టినది.
* [[సంస్కృతము]]-భానువారము అని పిలుస్తారు
* [[భారత దేశము]]లోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో ''రవివార్'' గా పిలువబడుతుంది.
{{వారం రోజులు}}
 
"https://te.wikipedia.org/wiki/ఆదివారం" నుండి వెలికితీశారు