ఆస్ట్రేలియా: కూర్పుల మధ్య తేడాలు

లింకులు చేర్చబడ్డాయి
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ని → ని , తో → తో using AWB
పంక్తి 15:
| leader_title2 = [[:en:Governor-General of Australia|గవర్నర్-జనరల్]]
| leader_title3 = [[ప్రధాన మంత్రి]]
| leader_name1 = [[రెండవ ఎలిజబెత్]] <ref> [http://inogolo.com/query.php?qstr=Elizabeth&search=Search+Names Elizabeth at Inogolo.com]</ref>
| leader_name2 = [[మైకల్ జెఫ్రీ]]<ref>[http://inogolo.com/query.php?qstr=Michael&search=Search+Names Michael at Inogolo.com]</ref> <ref>[http://inogolo.com/query.php?qstr=Jeffery&search=Search+Names Jeffery at Inogolo.com]</ref>
| leader_name3 = [[కెవిన్ రడ్డ్]]<ref> [http://inogolo.com/pronunciation/Rudd Rudd at Inogolo.com] </ref>
| area_rank = 6వది
| area_magnitude = 1 E 12
పంక్తి 60:
 
[[దస్త్రం:As-map.png|ఎడమ|thumbnail|265px|ఆస్ట్రేలియా పటము]]
ఆస్ట్రేలియా మరియు చుట్టుపక్కని ద్వీపాలు లక్షల సంవత్సరాల మునుపు మిగిలిన ప్రపంచం నుండి విడిపోయాయి. ఇందువల్ల, అక్కడ కనిపించే జంతువులు మరియు పక్షులు మరి ఎక్కడా కనపడవు. 50,000 సంవత్సరాల మునుపు ఇక్కడికి మొదటి మానవ సంతతి ఆరంభమైంది. వీళ్ళని ఇప్పుడు ఆస్ట్రేలియన్ అబొరిజైన్స్ (Australian Aborigines) అంటారు. చుట్టుపక్కని ద్వీపాలు అన్ని ఇంగ్లాండు నుండి 1850 ప్రాంతం లోప్రాంతంలో స్వాతంత్రం పొందాయి. అవన్నీ కలిసి [[జనవరి 1]] [[1901]] నాడు ఒక సమాఖ్యగా మారాయి. ఆస్ట్రేలియా మెదటి ప్రధాన మంత్రి [[ఎడ్మండ్ బార్టన్]]. ఆస్ట్రేలియా [[ఐక్యరాజ్య సమితి]] మరియు కామన్వెల్త్ అఫ్ నేషన్స్ (Commonwealth of Nations) లో భాగం.
 
=== ప్రాంతాలు మరియు నగరాలు ===
పంక్తి 69:
ఆస్ట్రేలియాకి మొట్ట మొదట మనుషులు 50,000 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చినట్టు ఆధారాలున్నాయి. వీళ్ళనే అబొరిజైన్స్ అంటారు. 1788లో ఇంగ్లీష్ వారు వచ్చే వరకు, వీళ్ళు వేటాడుతు బ్రతికే వాళ్ళు. అక్కడ పుష్కలంగా ఉన్న కంగారూలను వాళ్ళు ఎక్కువగా వేటాడే వాళ్ళు. కంగారూలు అడవుల్లో, పెద్ద పెద్ద చెట్లున్న చోట జీవంచడానికి ఇష్టపడవు. అందువల్ల ప్రతి ఐదారు సంవత్సరాలకోసారి ఉన్న గడ్డి, చిన్న చెట్లను కాల్చేసే వారు.
 
అబొరిజైన్స్ పెద్ద ఇళ్ళు, గోడలు, ఆవరణములు కట్టుకోలేదు. గడ్డీ, ఆకుల తోఆకులతో చిన్న గుడిసెలు మాత్రమే కట్టుకున్నారు. ఆస్ట్రేలియా లోఆస్ట్రేలియాలో ఆవులు, గుర్రాలు అప్పుడు లేవు. అందువలన వాళ్ళకు ఆవరణములు కట్టుకోవలసిన అవసరం లేదు. అబొరిజైన్స్ కుండలు, లోహాలు వాడలేదు. కేవలం చెక్క మాత్రమే వాడారు. ఆస్ట్రేలియాలో ధ్రుడమైన చెక్క ఉన్న చెట్లు చాలా ఉన్నాయి. వీటినే అబొరిజైన్స్ వాడేవారు.
 
=== టెర్రా ఆస్ట్రాలిస్ ===
పంక్తి 80:
 
== ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు ==
1700ల ప్రాంతంలో, ఇంగ్లాండులో న్యాయ సంభందిత సమస్యలు చాలా ఉండేవి. ఒక బ్రెడ్డు ముక్క దొంగతనం చేస్తే, మరణ దండన విధించేవారు. చాలా మందిని చరసాలలో బంధించేవారు. ఆప్పడు అమెరికా ఇంగ్లాండు ఆధీనంలో ఉండేది. ఇంగ్లాండులో స్థలం లేక, చాలా మందిని ఖైదీలను అమెరికాకు పంపేవారు. కాని 1776లో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఇంగ్లాండు వారికి ఏం చేయాలో తెలీలేదు.
 
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. అప్పుడు ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ లో ఒక వలస స్థానం (settlement)ఏర్పాటు చేసి, కొంతమంది ఖైదీలను అక్కడికి పంపాలని నిర్ణయించింది. 1788లో 11 ఓడలు పోర్ట్స్ మౌత్ నుండి బయలుదేరాయి. ఆ ఓడలలో ఖైదీలు, నావికులు, కొంత మంది స్వతంత్రంగా వలసకు సిద్ధమైనవారు (free settlers), రెండు సంవత్సరాలకు సరిపడే ఆహారము ఉన్నాయి. ఆ ఓడలకు నాయకుడు, క్యాప్టెన్ ఆర్తర్ ఫిలిప్స్. వాళ్ళ ధ్యేయం క్యాప్టెన్ కుక్ కనుగొన్న స్థలంలో ఒక గ్రామాన్ని కట్టడం. అక్కడ ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న చెట్ల వల్ల, ఆ చుట్టుపక్కల సముద్రాన్ని బాటనీ బే (Botany Bay) అని పేరు పెట్టారు.
 
బాటని బే దగ్గర త్రాగు నీరు ఎక్కువగా లేవు. అందువలన క్యాప్టెన్ ఫిలిప్స్ కొంచం దూరం ముందుకెళ్ళీ చూసాడు. అక్కడ అతినికి ఒక పెద్ద సహజ రేవు కనపడింది. తరువాత తన జీవితంలో అంత మంచి రేవు చూడలేదని క్యాప్టెన్ ఫిలిప్స్ అన్నాడు. ఒక చిన్న నది ఉన్న స్థలం ఎంచుకున్నారు. 1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జిజార్జిని ని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరుకి సిడ్నీ అని పేరు పెటారు.
 
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాండు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెచ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
పంక్తి 93:
{{ఆస్ట్రేలియా}}
{{ప్రపంచ ఖండాలు}}
 
[[వర్గం:ప్రపంచ దేశాలు]]
[[వర్గం:ఖండాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియా" నుండి వెలికితీశారు