అజయ్ జడేజా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), కు → కు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
[[1971]], [[ఫిబ్రవరి 1]] న [[గుజరాత్]] లోని [[జామ్‌నగర్]]లో జన్మించిన '''అజయ్ జడేజా''' (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. [[1992]] నుంచి [[2000]] వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత [[2003]] [[జనవరి]]లో [[ఢిల్లీ]] [[హైకోర్టు]]లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి [[ఫిబ్రవరి]]లో జడేజా [[భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు]]కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.
 
అతడు [[భారత]] జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన [[1996]] ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైనలో ప్రదర్శించాడు. [[పాకిస్తాన్]] పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు [[వకార్ యూనిస్]] యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన [[షార్జా]]లో [[ఇంగ్లాండు]] పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. [[2003]]లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.
==అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్==
* [http://www.indiantelevision.com/headlines/y2k6/aug/aug244.htm Ajay Jadeja, Sanjeev Kapoor to put on their dancing shoes on Sony ]
"https://te.wikipedia.org/wiki/అజయ్_జడేజా" నుండి వెలికితీశారు