ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, కలవు. → ఉన్నాయి., కు → కు (6), తో → తో using AWB |
||
పంక్తి 2:
సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ (ఏక కటక పరావర్తన) కెమెరాలు సాధారణంగా ఒక దర్పణం మరియు ఒక పట్టకం గల వ్యవస్థని ఉపయోగిస్తాయి (ఒకే కటకం నుండి [[పరావర్తనం]] చెందటం వలన సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని పేరు) . సాధారణ వ్యూ ఫైండర్ (ఎస్ ఎల్ ఆర్ కాని) కెమెరాలలో ఫోటో తీసేముందు బంధించదలచుకొన్న చిత్రానికి, ఫోటో తీసిన తర్వాత ఏర్పడే చిత్రానికి (కొద్దిపాటి నుండి చాలా) తేడా ఉంటుంది. వీటికి భిన్నంగా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఫోటో తీసే ముందు ఫోటోగ్రఫర్ చిత్రాన్ని ఏ విధంగా బంధించదలచుకొన్నాడో అదే విధంగా చిత్రం ఏర్పడుతుంది.
==చరిత్ర==
ఎస్ ఎల్ ఆర్ కెమెరాలకి మునుపు అన్ని వ్యూ ఫైండర్ కెమెరాలలో రెండేసి కాంతి మార్గాలు ఉండేవి. మొదటిది కటకము (లెన్స్) నుండి
చాలా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు పంచముఖ పట్టకం (ఐదు ప్రక్కలు గల ప్రిజం - pentaprism) ఉపయోగించటం మూలాన నిటారైన, ఖచ్చితమైన ప్రతిబింబాన్ని, వీక్షణని అందిస్తుంది. కటకం ద్వారా అడ్డంగా మరియు నిలువుగా ప్రయాణించిన కాంతి తలక్రిందులుగా మారి దర్పణం ద్వారా పైభాగంలో ఉన్న పంచముఖ పట్టకం లోనికి పరావర్తన చేయబడుతుంది. ఇందులో ఈ కాంతి పలుమార్లు పరావర్తనం చెంది తలక్రిందులైన కాంతిని సరి చేసి వ్యూ ఫైండర్ తో ప్రతిబింబాన్ని అనుసంధానిస్తుంది. షట్టర్ విడుదల చేయగానే కాంతి మార్గం నుండి దర్పణం తప్పుకోవటంతో, కాంతి నేరుగా ఫిలిం/సిసిడి లేదా సిమాస్ ఇమేజ్ సెన్సర్ పైన ప్రకాశిస్తుంది.
ఫోకస్ ని ఆటోఫోకస్ వ్యవస్థతో దానంతట అదే సరిచేసుకొనే విధంగానైనా, లేదా స్వయానా ఫోటోగ్రఫర్ అయినా సరి చేయవచ్చును. కాంతి విస్తరణ చెందేలా వ్యూ ఫైండర్ లో దర్పణ
1990 ల వరకూ ఎస్ ఎల్ ఆర్ వ్యవస్థ ఫోటోగ్రఫీ లోనే అధునాతన సాంకేతికత. ఇటీవలె వచ్చిన ఎల్ సీ డీ ప్రీవ్యూ కలిగిన డిజిటల్ ఇమేజింగ్
==కటక భాగాలు==
[[Image:SLR cross section.svg|thumb|250px|ఎస్ ఎల్ ఆర్ కెమెరాకి ఎడమ వైపు నుండి చూచినప్పుడు అది పని చేసే విధానము:
1: ఫోర్ ఎలిమెంట్ టెస్సార్ డిజైను
2: 45 డిగ్రీలలో అమర్చబడిన దర్పణం
3: ఫోకల్ ప్లేన్ షట్టర్
పంక్తి 20:
7: ఆప్టికల్ గ్లాస్ తో చేయబడిన పంచ ముఖ పట్టకం (Optical glass pentaprism/pentamirror)
8: ఐ పీస్ (diopter correction ability గలది)]]
ప్రక్క నుండి చూచినపుడు ఎస్ ఎల్ ఆర్ కెమెరా లోని కటక వ్యవస్థ. కటకం పై ప్రసరించిన కాంతి '''(1)''' 45 డిగ్రీల కోణంలో పొందుపరచిన దర్పణం పై నుండి పరావర్తన చెంది '''(2)''' మొదట ఒక మ్యాట్టె (matte) ఫోకసింగ్ స్క్రీన్ '''(5)''' ద్వారా, తర్వాత ఒక కండెన్సింగ్ లెన్స్ '''(6)''' ద్వారా, పైన ఉండే పంచముఖ పట్టకం '''(7)''' లోకి పంపబడి, అక్కడ పలుమార్లు అంతర్గత పరావర్తన చెంది ఆ ప్రతిబింబం ఐ పీస్ '''(8)''' ద్వారా కనబడుతుంది. చిత్రాన్ని బంధించగానే దర్పణం పై దిశలో కదలి ఫోకల్ ప్లేన్ షట్టర్ '''(3)''' తెరచుకొని ఫోకసింగ్ స్క్రీన్ పై ప్రతిబింబం ఎలా కనబడుతోందో అలాగే ఫోటోగ్రఫిక్ ఫిలిం/ఛార్జ్ కపుల్డ్ డివైస్ '''(4)''' పై కనబడుతుంది.
ఇతర కెమెరాలలో లేని, కేవలం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఉండే ఈ వైశిష్ట్యం వలనే ఫోటోగ్రఫర్ కి ప్రతిబింబం ఎలా కనబడుతోందో సెన్సర్ పై చిత్రం కూడా అలానే ఏర్పడుతుంది.
===పంచముఖ పట్టకాలు మరియు పంచముఖ దర్పణాలు===
చాలా [[35 ఎం ఎం]] కెమెరాలు పైన అమర్చబడే పంచముఖ పట్టకాలను లేదా పంచముఖ దర్పణాలను ఉపయోగిస్తాయి. ఇవి
==షట్టర్ పని చేసే పద్ధతి==
దాదాపు అన్ని ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు ఫిలిం సమతలానికి ముందు ఉండే [[ఫోకల్-ప్లేన్ షట్టర్]]
===ఫోకల్ ప్లేన్ షట్టర్===
====రోటరీ ఫోకల్ ప్లేన్ షట్టర్====
పంక్తి 51:
* [[డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా]]
* [[పాయింట్-అండ్-షూట్ కెమెరా]]
{{
[[వర్గం:కెమెరా]]
|